Home » Sweets N Deserts »  kova Laddu


 

 

వినాయకచవితి స్పెషల్

 

కోవా లడ్డు

 

 

 

కావలసినవి:
పాలపొడి - 200 గ్రాములు
కండెన్స్‌డ్ మిల్క్ - 250 గ్రాములు
బాదం, జీడిపప్పు పలుకులు
కిస్‌మిస్ - గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు
కొబ్బరి తురుము - కప్పు
బెల్లం - 250 గ్రాములు

 

తయారి:

ముందుగా ఒక గిన్నెతీసుకుని లో కొబ్బరి తురుము, బెల్లం కలిపి స్టౌ మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి.  మిశ్రమం గట్టిపడిన తరువాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఒక గిన్నెలో పాల పొడి, కరిగించిన నెయ్యి, కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలిపి, అవెన్‌లో పదిహేను నిమిషాలు ఉంచాలి. అవెన్‌లో నుంచి పాలపొడి మిశ్రమం తీసి, గరిటతో బాగా కలిపితే కోవా ముద్దగా అవుతుంది. కొబ్బరి మిశ్రమం చిన్న ఉండలుగా చేయాలి. కోవా చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, అరచేతి వెడల్పుగా ఒత్తి, మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి, మళ్లీ ఉండలా చేయాలి.

 


Related Recipes

Sweets N Deserts

కొబ్బరి బూరెలు!

Sweets N Deserts

మల్టిగ్రేయిన్ లడ్డూ

Sweets N Deserts

మలీద లడ్డు (బతుకమ్మ స్పెషల్)

Sweets N Deserts

మోతీచూర్ లడ్డూ

Sweets N Deserts

ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు

Sweets N Deserts

కోవా నువ్వుల లడ్డు

Sweets N Deserts

Rava Laddu

Sweets N Deserts

Ravva Laddu