LATEST NEWS
స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఎ ఎస్ అధికారి క‌నుక గుజ‌రాత్ ప్ర‌భుత్వ నిర్వాకం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌పోయారు  
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన 72 ఏళ్ల వయస్సులో కూడా 27 ఏళ్ల యువకుడి మాదిరిగా పార్టీ కోసం అత్యంత ఉత్సాహంగా కృషి చేస్తున్నారు. కొత్త కొత్త రాజకీయ వ్యూహాలతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో మరింత హుషారు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మే నెలలో జరిగిన పార్టీ మహానాడు ఊహించిన దాని కంటే ఎక్కువగా విజయవంతం అవడంతో చంద్రబాబు మరింత స్పీడ్ పెంచారు. ఏపీలో వైసీపీ సర్కార్ అవినీతి, అరాచక పాలనను ఎండగట్టేందుకు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా శ్రేణులను పురమాయించారు.
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఆ పార్టీ స్థానిక నేతల్లో అనైక్యతే కారణమనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఉన్నాయి. మళ్లీ ఇంత కాలానికి పార్టీ జవసత్వాలు కూడదీసుకుని అధికార రేసులో బలంగా నిలిచిన తరుణంలో మళ్లీ అనైక్యత జాడ్యం మరోసారి జడలు విదిల్చి రంగంలోకి దూకింది.
ALSO ON TELUGUONE N E W S

Indeed, it is very bad year for Telugu Film Industry. It lost many talented actors, music directors, producers this year. Industry was so scared with their deaths that it even performed ‘Maha Mrutyunjaya Homam,’ but the deaths couldn’t be stopped till the last days of this year. Very few were passed away due to elderly age.

హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..

మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?

డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..

ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జీవితంలో మనిషిని మరొక స్థాయికి తీసుకెళ్ళేవి అవకాశాలు. ఒక అవకాశం మనిషి ఆర్థిక, సామాజిక స్థితిగతులనే మార్చేస్తుంది. కానీ కొందరు అవకాశాల్లేవని సాకులు చెపుతూ ఉంటారు. కష్టపడటాన్ని ఇష్టపడకపోవడమే వాళ్ళు అలా చెప్పడానికి కారణం. కష్టం ఉంటేనే మనిషికి జీవితం విలువ, జీవితంలో అవకాశాలు, ఎదుగుదల మొదలైన వాటి విలువ అర్థమవుతుంది. ...
కృష్ణుడు ఎప్పుడూ ధర్మం పక్కనే ఉంటాడు. ధర్మాన్ని గెలిపించడానికే కృష్ణుడు ఆవిర్భవించాడు. అందుకే పాండవులకు మద్దతు ఇచ్చాడు. కానీ అందరూ అంటారు, మాయవి పాండవుల వైపే ఉంటాడు అని. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి ఉద్దండులు కౌరవుల వైపు ఉంటే కృష్ణుడు పాండవులవైపున్నాడు అంటారు. కానీ భీష్ముడు అయినా, ద్రోణుడు అయినా కట్టుబడిన నియమాలచేత కౌరవసేన వైపు నిలబడి పోరాడారు కానీ వారెప్పుడూ పాండవులకె వత్తాసు పలికారు....
నమ్మకం అనేది మనమీద మనతో ప్రారంభం కావాలి. మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే కొండల్ని సైతం పిండి చేయవచ్చు. మనం చేసే పనిపై పూర్తి నమ్మకం, శ్రమ, ఆలోచన అనేవి లేకుండా విజయాల్ని సాధించలేము. ప్రతి ఒక్కరు వారు చేసే పని చిన్నదైనా, పెద్దదైనా పరిపూర్ణతకోసం తపించాలి....
స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఎ ఎస్ అధికారి క‌నుక గుజ‌రాత్ ప్ర‌భుత్వ నిర్వాకం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌పోయారు  
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన 72 ఏళ్ల వయస్సులో కూడా 27 ఏళ్ల యువకుడి మాదిరిగా పార్టీ కోసం అత్యంత ఉత్సాహంగా కృషి చేస్తున్నారు. కొత్త కొత్త రాజకీయ వ్యూహాలతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో మరింత హుషారు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మే నెలలో జరిగిన పార్టీ మహానాడు ఊహించిన దాని కంటే ఎక్కువగా విజయవంతం అవడంతో చంద్రబాబు మరింత స్పీడ్ పెంచారు. ఏపీలో వైసీపీ సర్కార్ అవినీతి, అరాచక పాలనను ఎండగట్టేందుకు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా శ్రేణులను పురమాయించారు.
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఆ పార్టీ స్థానిక నేతల్లో అనైక్యతే కారణమనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఉన్నాయి. మళ్లీ ఇంత కాలానికి పార్టీ జవసత్వాలు కూడదీసుకుని అధికార రేసులో బలంగా నిలిచిన తరుణంలో మళ్లీ అనైక్యత జాడ్యం మరోసారి జడలు విదిల్చి రంగంలోకి దూకింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఉన్న డాటా ప్రకారం పెద్దమొత్తం లో మలేరియా ప్రభావిత ప్రాంతాలలో దాదాపు ౩౦ దేశాలలో ఉన్నాయని. వ్యాక్సిన్ ద్వారా సంవత్సరానికి 25 మిలియన్ పిల్లల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ ను సూచించిన డబ్ల్యు హెచ్ ఓ యు నిసెఫ్ ద్వారా మొదటి మలేరియా వ్యాక్సిన్ కాంట్రాక్ట్ 17౦ డాలర్లు. ఫర్మా సంస్థలకు చెల్లించింది.....
అలోవేరా నేడు ప్రతి ఇంట్లో పెంచుకుంటున్న ఔషద మొక్క ఈమొక్క ఎక్కువగా గుబురు గా విస్తరిస్తుంది...
సర్వేంద్రియానాం నయనం ప్రాధానం అంటే మనకు కళ్ళే కీలకం సమస్త సృష్టిని చూసేది మన కళ్ళే. మనకంటికి కనపడిన వెంటనే మనసు స్పందిస్తుంది. అయితే కళ్ళు ఉండీ నిజాన్ని చూడలేని వాళ్ళ కన్నా. కళ్ళు లేనువాళ్ళే స్పందించే తీరు జీవితం లో వేరుగా ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.