Read more!

సోత్రో విమాబ్ తో ఒమైక్రాన్ కు చక్  ....

ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమైక్రాన్ కు ప్రస్తుతం ఉన్న మోలోక్లోనల్ తెరఫీ పెద్దగా ఉపయోగపడదని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఏ చికిత్సకు లొంగదని  ఓమిక్రాన్ వేరియంట్ లో 3౦ రకాలుగా పరివర్తన మ్యుటేట్ కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ. లండన్ కు చెందిన  వైద్య నిపుణులు  సరికొత్త  యాంటి బాడీ  చికిత్స ను  బ్రిటన్ లోని వైద్యనియంత్రణ సంస్థ  ది మెడిసిన్ హెల్త్ కేర్  ప్రొడక్ట్స్ రేగ్యులేటరీ  ఆథారిటీ  ఏజెన్సీ ఆమోదించింది. ఒమైక్రాన్  వంటి కొత్త వేరియంట్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటుందని  ఆసంస్థ వెల్లడించింది.

 ఈ  మందుకు సోత్రో విమాబ్ గా నామకరణం చేసారు.వేరియంట్ వచ్చిన తక్కువ కలం లోనే చికిత్స అందడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోరోనా వైరస్ పైన ఉండే స్పైక్ ప్రోటీన్ కొమ్ముఆకారాం లో ఉండే దీనికి వైరస్ అన్తుకుంటుందని  అది మానవ  కణ జాలం లోకి  ప్రవేసించ కుండా నిలువరిస్తుంది. ఇది సుఅరక్షిత మైన  ఔషద మని  కోరోనా తీవ్రంగా ప్రాణ హాని ఉన్నవారికి సైతం  ఉపయోగ పడుతుందని నిపుణులు వెల్లడించారు. సోత్రో విమాబ్ రక్తనాళాల ద్వారా  ఇవ్వవచ్చని ముప్పై నిమిషాలు చేసే చికిత్స  79% సురక్షితమని  నిపుణులు పేర్కొన్నారు. వ్య్యాది లక్షణాలు బయట పడిన వెంటనే చికిత్స అందించడం ద్వారా  సోత్రో విమాబ్ ఇస్తే ప్రయోజనం  ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. సో ఏది ఏమైనా  ఓమిక్రాన్ ను నిలువరించే చికిత్స అందుబాటులోకి రావడం  హర్షించ దగ్గ పరిణామం గా వైద్యులు పేర్కొన్నారు. 

ఓమై క్రాన్ బారిన పడ్డ ఇజ్రాయిల్ డాక్టర్ ....

ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ మావుర్  వెల్లడించారు. స్వత హగా డాక్టర్ ఎలాడ్ మావుర్ ఫెబా మెడికల్ సెంటర్ అవీవ్  లో కార్దియలజిస్ట్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.  లండన్ లో నిర్వహించిన ఒక వైద్యసదస్సుకు హాజరయ్యేందుకు నవంబర్ 19 న లండన్   కు వెళ్లానని  ఆయన వివరించారు.  లన్ డ న్ లో నాలుగు రాత్రులు గడిపినట్లు తెలిపారు.  అయితే ఓమిక్రాన్ కొత్త వేరియంట్ గురించి తెలుకున్నానని. ఒమైక్రోన్  సౌత్ ఆఫ్రికాలో పుట్టిన విషయాన్నీ  గురించి విన్నానని అన్నారు.  లండన్ లో ఉన్న పది రోజులు కోవిడ్ లక్షణాలు గుర్తించానని డాక్టర్ మావుర్ వివరించారు. లండన్ లో ఉన్న కొద్ది రోజుల్లోనే  ఒమిక్రాన్ బారిన పడ్డట్టు గుర్తించినట్లు వివరించారు.  

నవంబర్ 27 ణ లండన్ లో పరిక్షలు చేస్తే వెంటనే పాజిటివ్ గా నిర్ధారించారని డాక్టర్ మవోర్ తెలిపారు. ఓమిక్రాన్ లక్షణాలాలో భాగం గా  జ్వరం,కండరాల నొప్పులు,గొంతునొప్పి.ఉన్నట్లు డాక్టర్ మవోర్ స్పష్టం చేసారు.అయితే తనకు ఎప్పుడు ఎలా ఇన్ఫెక్ట్ అయ్యిందో చెప్పలేనని తనతో పాటు సదస్సు కు హాజరైన వారికి సోకి ఉండవచ్చు  అని నాకు ఓమిక్రాన్ సోకిన్దన్నది నిజం.పది రోజుల క్రితం సోకిందని డాక్టర్ ఎలాడ్ మావుర్ తొలి కేసుగా నమోదు కావడం విశేషం గతం లో వచ్చిన వేరియంట్ కన్నా త్వరగా సోకింది.