Read more!

అలోపతిని ఎక్కువగా వాడకండి!

దగ్గు, జలుబు, జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ మారే ఋతువులను బట్టి మనిషికి అంతో ఇంతో టచ్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటికి చాలా మంది కామన్ మెడిసిన్ గా కొన్ని టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. కొందరు ఇళ్లలో మెడికల్ కిట్ పేరుతో స్ట్రిప్స్ కొద్ది టాబ్లెట్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. కాస్త నలత అనిపించగానే చటుక్కున టాబ్లెట్ తీసి వేసుకోవడం, రిలాక్స్ అయిపోవడం కామన్ అయిపోతోంది ప్రతి ఇంట్లో. అయితే ఇలా మెడిసిన్ వాడటం ఎంతవరకు సరైన పని??

సీజనల్ స్టేటస్!

మారే సీజన్ కు తగ్గట్టు వాతావరణానికి అలవాటు పడటానికి శరీరానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలో శరీరంలో చోటు చేసుకునే ఇబ్బందికి తగ్గట్టు ఆహారాన్ని, అలవాట్లను కాస్త అటు ఇటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కబడి శరీరం సెట్ అయిపోతుంది. అయితే అందరూ సీజనల్ ప్రోబ్లేమ్స్ అనగానే అడ్డమైన సిరప్ లు, టాబ్లెట్స్, ఇంకా ఎన్నోరకాల ఇమ్మ్యూనిటి బూస్టర్స్ తో ఏదేదో చెయ్యాలని అనుకుంటారు. అయితే అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే అనే విషయం చాలామందికి అర్థం కాదు.

ఇమ్యూనిటీ వార్నర్!

ఏదైనా జబ్బు శరీరాన్ని అటాక్ చేసిందంటే దాని అర్థం శరీరంలో చొచ్చుకుపోయిన ఏ బాక్టీరియా,  వైరస్  మీదనో శరీరం యుద్ధం మొదలుపెట్టిందని అర్థం. అలాంటి సమయంలో శరీరంలో జరిగే ఆ వార్ కి కాస్త కోపరేట్ చేస్తే అంతా సర్దుకుంటుంది. కానీ మందులు వేస్తే సహజమైన శరీర రోగనిరోధకశక్తి నశించిపోతుంది. 

డోంట్ అట్టేన్షన్!

ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకున్నప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ తీసుకోమని చెబితే అసలు ఒప్పుకోకండి. కండిషన్ ఎంతో సీరియస్ ఉంటే తప్ప అలాంటి ఆలోపతి మందులను అల్లో చేయకూడదు. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మందులతో జబ్బును తగ్గిస్తూ పోతే శరీరం కూడా మందులకే రెస్పాండ్ అవుతూ చివరికి ఒక డ్రగ్ కు ఆడిక్ట్ అయిన పేషెంట్ లాగా మార్చేస్తుంది శరీరాన్ని. 

ఫాక్ట్!

ఇక్కడ అందరూ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే కృత్రిమ మందులతో శరీరాన్ని బలంగా మార్చాలని చూడటం ముమ్మాటికీ మూర్ఖత్వపు పని. అమెరికా వంటి దేశాలలో జ్వరం, జలుబు వంటి సమస్యలకు కూడా రెగులర్ గా వ్యాక్సిన్ తీసుకుంటూనే ఉండాలి. అక్కడ అది చట్టబద్ధం చేశారు కూడా. ఫలితంగా అక్కడి ప్రజలలో భారతీయుల కంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ.

కామన్ ప్రోబ్లేమ్స్!

పైన చెప్పుకున్నట్టు సీజనల్ ప్రోబ్లేమ్స్ కానీ శరీరంలో మనం తీసుకునే ఆహారం వల్ల సత్వ, రజో, తమో గుణాలు అనబడే త్రిగుణాలు కానీ అస్తవ్యస్తం అయితే అది జబ్బులకు దారితీస్తుంది. అయితే వాటికి టాబ్లెట్స్ వాడటం వల్ల కొన్నిసార్లు అవి వ్యతిరేక ప్రభావం చూపించి చాలా సెరియర్ పరిస్థితులకు దారి తీస్తాయి కూడా. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అన్నిటికీ ఆలోపతి మందులను వాడటం ఆపెయ్యాలి. 

ప్రకృతికి దగ్గరగా వుండే శరీరానికి అదే ప్రకృతిలో భాగం అయిన మొక్కల నుండి తయారు చేసే ఔషధాలు ఎంతో గొప్పవి. ఆయుర్వేదం అదే చెబుతుంది. పెద్ద పెద్ద సమస్యలకు ఆయుర్వేదం చాలా ఆలస్యంగా పలితాన్ని ఇచ్చినా అది పూర్తిగా జబ్బును నయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదమే బెస్ట్. ఆలోపతి మందులతో గేమ్స్ ఆడద్దు.

                                 ◆వెంకటేష్ పువ్వాడ.