Read more!

అంతర్జాతీయ నర్సింగ్ డే

ప్రపంచం మొత్తం ఒక యుద్దాని ఎదుర్కుంటోంది. అదీ కనిపించని శత్రువుతో  ఈయుద్ధం లో హాహాకారాలు అడుకోమ్మంటూ రక్షించమంటూ 
వేడుకోళ్ళు  మాప్రాణాన్ని ఎవరు కాపాడుతారు అని చీకట్లో సైనికుల ఎదురు చూపులు అప్పుడే సరిగ్గా  అప్పుడూ అదే పరిస్థితి క్రిమిజన యుద్ధభూమిలో గాయపడ్డ సనికులకి ఆమె అండగా నిలిచింది ప్రాణాలు పోసింది అప్పుడు వాళ్ళు శత్రు దేశమా వారిది ఏమతము అని చూడలేదు తనకు తెలిసిన అభిమతం  అల్ల ఓ క్కటే సైనికులకు శేవ చేయడం  రాక్తం ఆడుతున్న వాళ్లకి కట్టుకట్టి ఆనేప్పినుంది వచ్చే బాధనుండి ఉపసమనం కల్పించడం ఆమెచేసిన పని  అంగ వికలాంగులైన వారికి వారి సమస్యను అర్ధం చేసుకుని డాక్టర్ కన్నా ముందుగా స్పందించి గాయానికి మందులు ఇస్తూనే శారీరకంగా కోలుకునే విధంగా చికిత్చ చేస్తూనే   తిరిగి మనోధైర్యం ఆత్మస్ ధైర్యాన్ని నింపి తో జీవించ గల మన్న మనో ధైర్యాన్ని ఇచ్చిన నిజమైన  సంఘ సంస్కర్త ఆధునిక నర్సింగ్ విధానానికి  కొత్త భాష్యం చెప్పిన లేడీ విత్ ది ల్యాంప్ న్ఘ్తిట్ ఇన్ గైల్ జన్మ దినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మ పన్నెండున  అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా  ప్రస్తుతం ప్రపంచాన్ని వనికిస్తూ ప్రాణాలు తీసేస్తున్న మహమ్మారి వచ్చి సంవత్చారం  గడిచింది ఇప్పుడు మళ్ళీ కంటికి కనపడని శత్రువు  కోరోనాను జయించడానికి వ్యాధి  తీవ్రత ఎంత ఈక్షనంలో వారిది ఏమతం ఏమతం  గోప్పోళ్ళ లేనోళ్ళ నేను దగ్గరగా ఉన్నాను నాకు కోరోనా వాస్తే ఎం చేయాలి అని ఆలోచించలేదు నేను నుర్స్ను మస్త్రమే నాకు తెలిసింది అల్లా  ఒక్కటే వైద్యం చేయడం రోగి సతిని బట్టి వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుతూ తన వాళ్ళ దగ్గరగా లేకపోయినా అన్ని త్హమే అయ్యి కోలుకునే వరకూ దగ్గరగా ఉంటూ సేవలందిస్తున్న నర్సంమలకు ఆయాలకు, హెల్త్ వర్కర్స్ అందరికి శిరసు వంచి అభినందిస్తోంది తెలుగు వన్ హెల్త్ -- మీసేవకు కాత్తలేము వేల  మీకు మా అభినందనలు తప్ప కోరోనా యుద్ధభూమిలో  సేవలు అందిస్తూ అలుపెరుగని సేవలు చేస్తున్న మీ సేవానిరాతికి యావత్ భారతావని  సెల్యూట్ చేస్తుంది ముకుళిత హస్తాలతో మనస్పూర్తిగా నర్సింగ్ డే సందర్భంగా  నిరుపమాన మై న మీ సేవకు  నీరాజనం అందుకోమంతోంది .

నుర్స్ అంటే ఒక హోదా కాదని ఒక కేసులో నర్సింగ్ ఎలా చేయాలన్నదే ముఖ్యమని నైట్ ఇన్ గైల్ గా ఆమె నిశ్చిత అభిప్రాయం. ఒకరి పట్ల మనకున్న మంచిగుణం ఉండాలనేదే నా భావన దానిని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటారు ఆమె.పది సార్లు మనం మరణించే దానికన్నా నూతన ప్రపంచం లోకి రావడానికి నేను ఒడ్డున నిలబడడానికి నేను ఇష్ట పడతాను అంటారు ఆమె. ఆసుపత్రిలో మొట్టమొదట కావాల్సింది రోగికి సేవచేయడం హాని చేయడం అంటారు. ఈమా టలనే అక్ష రాలా ఆచరించిన నిజమైన నిస్వార్ధ సంఘ సంస్కర్తగా నిలిచింది. ఒక ఇంచార్జ్ గా మీరు అంచనా వేయడం దానిని అందరూ ఆచరించడం ముఖ్యం అని అంటారు నమ్మిన విశ్వసనీయతను అంతకు మించి ఏమి ఆశించని మీ సేవతత్పరతకు జోహార్ జోహార్ అంటోంది తెలుగు వన్ హెల్త్. అందరు నన్ను నుర్స్ అని పిలవాలని అనిపించుకోడం ముఖ్యం కాదని ప్రతి సారీ మనం సరిగా పనిచేస్తున్నమా లేదా అన్నదే ముఖ్యమని ఒక డాక్టర్- నుర్స్  స్థానం చాలా మహోన్నత మైనదని ఒక పోలిస్ ఒక గుర్రంలా లంఘించ గలిగే లక్షణం అనుక్షణం రోగిని కంటికి రెప్పలా రోగిని సంరక్షించడం కీలకమని ఆమె అభిప్రయా పడ్డారు. అదే స్పూర్తితో నేడు మీరు చేస్తున్న కోరోనా తో పోరాడు తున్న వారిని కోలుకునే విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీకు హాట్స్ ఆఫ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ---