Read more!

నృత్యంతో ఆరోగ్యం సాధ్యం...

వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఎదో ఒక శరీర వ్యాయామం ఉండాలి మెడకు పని పెట్టాలి .
చేసే పని పై ఏకాగ్రత ఉండాలి.అప్పుడే వ్యక్తి పరి పూర్నుడిగా ఆరోగ్యంగా ఉంటారు ఈ అంశం
పై పరిశోదనలు చేస్తున్న కొందరు కళాకారుల తో ఈ అంశాల పైన కొందరు కళా కారులతో తెలుగు 
వన్ హెల్త్ మాట్లాడింది.ఆంశాలాలో కొన్ని మీ కోసం. తూర్పున సూర్యోదయానికి ముందే మన ఆలోచన మొదలు పెడుతుంది నిన్నజరిగిన సాధన లో ఏమి నేచుకున్నాం? ఆ నృత్య రీతి ఏమిటి,ఆలయ జాతి ఏమిటి ఒకటికి రెండు సార్లు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం,ఆవెంటనే ఆపాట లేదా సాహిత్యం లోఉండే  అర్ధాన్ని తెలుసుకుంటాం అంటే దీనిని మొత్తంగా ఏకాగ్రతతో పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఆ పాటాన్ని పూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటాం తద్వారా తిరిగి ఆంశాన్నే ప్రదర్శించే ప్రయత్నంలో సాధన చేస్తారు సంగీత కళాకారులు.నృత్య కళాకారులు.

ఒక మహాకవి అన్నట్లు సాధనమున పనులు సమకూరు ధరలోన.అన్నట్లు సాధన చేస్తే మనసు,పూర్తిగా 
ఏకాగ్రత తో సాధన చేస్తే పట్టు వస్తుంది.నేర్పు వస్తుంది,ప్రదర్శించే ధైర్యం వస్తుంది తమ ప్రదర్సన పై వారికే నమ్మకం వస్తుంది.అలా కళాకారుడు నిత్య సాధనా సంపత్తి తో ఎదుగు తారు కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు అన్నట్లు.యతో హస్తః తధో దృష్టి,యతో మనః తాదో భావః యతో భావః తాదో రసాః అంటే ఎక్కడైతే మీ చేతులు ఉంటాయో వాటి పనే మీద్రుష్టి ఉంటుందో,ఏవైపు మీ దృష్టి ఉంటుందోఅక్కడే మీ మనసు ఉంటుంది. ఎక్కడైతే మీ మనసు ఉంటుందో అక్కడే భావమం పలికిస్తుంది.అంటే దీని అర్ధం మీ మనసు శరీరం దృష్టిఎప్పుదైతే  కేంద్రీకరిస్తాడరో అక్కడ భావాలు అవే పలుకు తాయి ఏ సాధకుడైనా సాధన క్రమంలో సాధన చేస్తే పూర్తిగా సంపూర్ణ కళాకారుడు అవుతాడు,మంచి బావుకుడు అవుతాడు,ప్రతి ప్రదర్శనలో కొత్తభావాళ్ళు ప్రదర్సిస్తాడు.కొత్త ఆవిష్కరణలు వస్తాయి,ఇంకొకవి ఏమన్నా డంటే సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా.
అందుకు నిత్యసాధకుడిలో ముఖంలో అందం తోనణికిసలాడుతుంది ఎప్పుడెప్పుడా తన కళా ప్రదర్సనను ప్రదర్సించాలా  అన్ని ఉవ్విళ్ళూ రు తూ ఉంటారు అందుకు ఆప్రదర్సన ప్రేక్షకుల ప్రసంసలతో పాటు హర్షధ్వానాలు అందుకుంది.

ఆంగిక,సాప్త్విక అభినయాన్ని, ఏకాగ్రతతో సాధన చేస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరానికి వ్యయామమం జరిగింది.అలా సాధన చేస్తూనే ఉంటారు తమకు రాదు అనుకున్న అంశాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటారో ఒక్కా సరి సాధన చేస్తే వచ్చే అఆలోకిక ఆనందం లో ఉబ్బి తబ్బిబై పోతాడు.సగటు సంగీత కళా కారుడు,లేదా సగటు నృత్య కళా కారిణి ఆసఫ్హనలోనే సంతృప్తి,ఆసధనలోనే పరిపక్వత,సాధనలోనే సాధ్యం కాని అంశా లపైనే తదేక దృష్టి అప్పుడే ఆకళ పట్ల సంతృప్తి.అలా అనుకోకుండానే కళాకారులైన వారు చాలానే ఉన్నారు.సాధన అనేది నీవు నివసించే ఇంటికి పునాది ఎలాగో నువ్వు ఎంచుకున్నకళకు పునాది కళా సాధన పునా దు లపైన మెరిసినా మురిసిన ప్రతి కళాకారుల జీవితాలు ఆరోగ్యంగా ఉన్నాయంటే సదానే పునాదిగా  ఎన్నాళ్ళైనా సంగీత,నృత్యంలో ఆరోగ్య వంతమైన జీవితాన్ని ఇస్తుంది.మనసుకు ప్రశాంతత, అనందం,ఉత్తాహాం ఉల్లాసం  ఆరోగ్యం 
సంగీతం నృత్యం తోనే అంటారు కళాకారులు.ఈ అంశం పై మరిన్ని పరిశోదనలు మీముందుకు తెస్తోంది తెలుగు వన్ హెల్త్.