యాంటీ బాయిటిక్స్‌తో జాగ్రత్త...

యాంటీ బాయిటిక్స్ తో కొలట్రాల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం నిపుణుల హెచ్చరిక.
యాంటి బాయిటిక్స్ వల్ల కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాసం ఉందని నిపుణులు 
హెచ్చరిస్తునారు. 5౦ సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు.ఇటీవలి కాలం లో యాంటీ బాయిటిక్ మందుల వాడకం విపరీతంగా పెరిగింది. యాంటీ బాయిటిక్స్ అదే పనిగా వాడారో ఆరోగ్యసమస్యలు తప్పవని అవి మరింత తీవ్రంగా ఉంటాయని.అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటి బాయిటిక్స్ సహాయ పడతాయి.ఏది ఏమైనా అనారోగ్య సమస్యల పైన శాస్త్రజ్ఞులు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు.
ఒక నూతన పరిశోదన ప్రకారం యురోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ వరల్డ్ కాంగ్రెస్ 2౦21 గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ క్యాన్ సర్ పై నిర్వహించిన సదస్సులో ఈ అంశం చర్చించారు. ప్రత్యేకంగా 5౦ సంవత్సరాలలోపు కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అనవసరమైన యాంటి బాయిటిక్స్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని పరిశోదన వెల్లడించింది. యాంటి బాయిటిక్స్ ఇన్ఫెక్షన్  చికిత్సకు ఉపయోగ పడతాయి.ఏది ఏమైనా యాంటీ బాయిటిక్స్ అతిగా  వాడితే దీనిఫలితం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

యాంటీ బాయిటిక్స్ అనవసర వాడకం...

సిడి సి ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ఇన్ఫెక్షన్లకు యాంటీ బాయిటిక్స్ ఉపయోగ పడతాయి,కాని 
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు వాడడాన్ని గమనించవచ్చు.ఇన్ఫెక్షన్స్ పై ప్రభావ వంతంగా పనిచేసిన 
యాంటి బాయిటిక్స్ వైరస్ ల పై పని చేయవని నిపుణులు తేల్చి చెప్పారు. యాంటీ బాయిటిక్స్ ఎల్లప్పుడూ తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదు.కొన్ని సందర్భాలాలో మాత్రమే వాడాల్సి ఉంటుంది కొన్ని సర్ర్లు శరీరం దానికదే ఇన్ఫెక్షన్ ను తగ్గించుకుంటుంది.అనవసరంగా యాంటీ బాయిటిక్స్ జాతీయ,అంతార్జాతీయ స్థాయిలో యాంటీ బాయిటిక్స్ వాడకం పెరగడం పై సి డి సి తీవ్రంగా పరిగణించింది. యాంటీబాయిటిక్స్ ను చాలా జాగ్రత్తగా వాడాలని,యాంటీ బాయిటిక్స్ వాడకం నివారించడం ద్వారా దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దుష్పరిణామాలు నివారించవచ్చు.నని సిడి సి తెలిపింది. ప్రజాలు విచ్చల విడిగా వాడడం వల్ల క్లోస్టిదిఒ దీఫ్ఫిసిల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఇన్ఫెక్షన్ల రకాలను యాంటి బాయిటిక్స్ నియంత్రిస్తుంది.నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ హెల్త్ యాంటి బాయిటిక్స్ బ్యాక్తీరియాను చంపడానికి ఉపయోగ పడుతుంది. గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ ట్రాక్ సమస్యలు తీవ్రత ఉన్నందున యాంటి బాయిటిక్స్ వాడకంలో సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేసారు.అవసరం లేని యాంటీ బాయిటిక్స్ ఓపి లోనే 3౦%ఉంటున్నాయని యు ఎస్ వెల్లడించింది.ఎమొరీ విశ్వ విద్యాలయానికి స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ మైఖేల్ వుడ్ వర్త్ 
సహాయ ప్రొఫెసర్ ఇన్ఫెక్షియస్ దిసేఅజేస్ అట్లాంటా మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. ఆరోగ్యాన్ని అందించేవారికి యాంటీ బాయిటిక్స్ వాడకం  పెద్ద సవాలుగా నిలిచింది.యాంటి బాయిటిక్స్ వాడకం 
పై లాభాలు,నష్టాలు దుష్పరిణామాలు ఉన్నాయని యన్టీ బాయిటిక్స్ అంతార్జాతీయ ప్రాధాన్యత వల్ల టాక్సీ కేంట్స్ తగ్గి పోతాయి.ఎంపిక చేసిన యాంటీ బాయిటిక్స్ తట్టుకోగలిగిన యాంటీ బాయిటిక్స్ వాడాలి.

కొలట్రాల్ క్యాన్సర్ పై ప్రభావం...

అమెరికన్ క్యాన్సర్ సొసైటి చర్మ సంబంద క్యాన్సర్ను నిరోదించింది.అమెరికాలో అతి పెద్ద క్యాన్సార్లలో 
కొలట్రాల్ క్యాన్సర్ గా గుర్తించింది.కొలట్రాల్ క్యాన్సర్ ఇటీవలి కాలంలో తగ్గు ముఖం పట్టాయి. 64 సంవత్సరాల్ లోపు వారిలో కొలట్రాల్ క్యాన్సర్లు పెరిగి నట్టు గుర్తించారు.అయి తే ముఖ్యంగా యువతీ యువకులలో కొలట్రాల్ క్యాన్సర్ వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.ఈ విషయాన్ని క్యాన్సర్ జర్నల్ లో ప్రచురించారు. కోలాట్రాల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ను 45-5౦ సంవత్సరాల మధ్య తప్పనిసరిగా చేయించాలని సూచించింది. కొలట్రాల్ క్యాన్సర్ను ప్రాధమిక స్థాయిలో గుర్తించిన పక్షంలో నివారించవచ్చని అభిప్రాయ పడింది.

క్యాన్సర్ నివారణ పై దృష్టి పెట్టాలి...

కొలట్రాల్ క్యాన్సర్ మరణాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.క్యాన్సర్ మరణాలలో కొలట్రాల్ క్యాన్సర్ 2 వ స్థానం లో ఉంది. శరీర వ్యాయామంలేకపోవడం,అతిగా మద్యం సేవించడం,పొగాకు వాడకంవల్ల కొలట్రాల్ క్యాన్సర్ కు కారణాలుగా గుర్తించారు.కొలట్రాల్ క్యాన్సర్ లో వైద్యం లో లేని మరో జబ్బు అతని వయస్సు,లేదా కుటుంబ చరిత్ర,జనటిక్స్ వల్ల ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్,వంటి కారణాలు గా చెప్పారు ఈలక్షణాలు ఉన్నవారు సత్వరం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తేల్చారు.కొలట్రాల్ క్యాన్సర్ పై ఇంకా పోర్తిగా తెలియాల్సి ఉంది.కోలాన్ క్యాన్సర్ యాంటి బాయిటిక్స్ పై పూర్తి పరిశోదనలు చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.