వరల్డ్ హార్ట్ డే నేడు!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హృద్రోగులందరూ తమ గుండె సమస్యలపై పూర్తిగా అవగాహన కల్పించడం వరల్డ్ హార్ట్ డే లక్ష్యం.గుండె పనితీరు దానినిర్వహరణ పై అవగాహన వైద్య పరిభాషలో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధుల నివారణ పై అవగాహనకై ప్రతి ఏట సెప్టెంబర్ 29 న వరల్డ్ హార్ట్ డే ను నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏటా గుండె సంబందిత వ్యాధుల సమాస్యలు ఎదుర్కుంటున్న వారి సంఖ్య పెరుగు తోంది.ఈ నేపద్యంలో ఈ అంశం ప్రజలకు పూర్తిగా అవగాహన పెంచడం అవసరం.గతంలో 7౦ సంవత్సరాలు పై బడిన వారికి నాత్రమే గుండె సమాస్యలు వాస్తాయని భావించేవారు.అయితే ఇప్పుడు తక్కువ వయస్సు ఉన్న యువతీ యువకులకు గుండె సంబందిత సమస్యలు తీవ్ర తరం కావడం గమనిస్తున్నాము.గత రెండు మూడు సంవత్సరాలలో వారి జీవన శై లి లో మార్పులు  అనారోగ్య సమస్యలు మరోవైపు కోవిడ్ ప్యాన్డమిక్ మరింత తీవ్రంగా మారింది.తక్కువ వయస్సులోనే చాలామంది గుండె సంబందిత వ్యాధి బారిన పడుతున్నారు.దీనివల్ల ప్రజలు ఆరోగ్య సేవలు కోసం వెళ్లేందుకు భయందోళన కు గురి అవుతున్నారు.డబ్ల్యు హెచ్ ఓ సమాచారం ప్రకారం నాన్ కమ్యునికేబుల్ డిసీజేస్ వల్లే మరణిస్తున్నారు.ప్రపంచంలో అత్యంత ప్రమాదకరం నాన్ కమ్యు నికేబుల్ డిసీజ్ వల్ల  చనిపోయిన వారు 25%2౦25 నాటికి 2౦ 12 కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ పై దృష్టి పెట్టాలి.

కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.సి వి డి ని సత్వరం గుర్తించడం,తొలగించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ నొక్కి చెప్పింది.డబ్ల్యు హెచ్ ఓ,డబ్ల్యు హెచ్ ఎఫ్ సంయుక్తంగా వరల్డ్ హార్ట్ డే 1999 లో ప్రారంభించింది.నాటి నుంచి నేటివరకు ప్రపంచవ్యాప్తంగా కోర్దియో వ్యాస్క్యులర్ డిసీజ్ తో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ.ప్రతి ఏటా సెప్టెంబర్ 29 న గుండె సంబందిత అం శాల పై అవగాహన కల్పిస్తారు.అయితే ప్రతి ఒక్కరు తమని తాము ఎలా రక్షించుకోవాలో,వ్యాధి రాకుండా ఉండాలంటే హానికర రసాయనాలు ఆహారనియమాలు గుండె ఆరోగ్యం ఎలాఉందో పరీక్ష చేయించుకోవాలని.

ఒకసారి సర్జరీ తరువాత లేదా స్టన్ టింగ్,లేదా బై పాస్,సర్జరీ,పేస్ మేకర్ లు వేయించుకున్న వారు తప్పని సరిగా మల్లి గుండె పని తీరు మార్పుల పై మీ కార్డియో సర్జన్ ను సంప్రదించాలి.కేవలం గుండె.రక్త ప్రసారంలో మార్పులు,లేదా ఆయాసం,నడవ లేకపోవడం వంటి సమస్యలు పూర్తిగా ప్రాధమిక స్థాయిలో గుర్తించడం వల్ల వ్యాధి లేదా సమాస్య మరింత తీవ్రంగా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.