వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ మంత్ ప్రత్యేక వ్యాసం!

వక్షోజాల పునర్నిర్మాణ సర్జరీ సురక్షితం!

వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.౩౦ సంవత్సరాల లోపు స్త్రీలకు క్యాన్సర్ రావడం అరుదు.మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో ౩౦ ఏళ్ల లోపు వాళ్ళకు వచ్చే అవకాశం 1.5 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.4౦ ఎళ్ళ లోపు స్త్రీలకు --217 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందని గణాంకాలు చెపుతున్నాయి.5౦ ఎల్లా వయస్సు ఉన్న వారికి 5౦ మందిలో ఒకరికి వస్తుంది అని నిపుణులు విశ్లేషించారు.85 ఏళ్ళు దాకా జీవించే స్త్రీలకు 8 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని నిపుణులు తమ పరిశోధనలలో వెల్లడించారు.సాధారణంగా ఈ క్రింది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంటాయి.సామాజికంగా ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు.వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు,అవివాహిత స్త్రీలు పిల్లలు కలగని స్త్రీలు వక్షోజంలో అసాధారణ లక్షణాలు కల స్త్రీ.నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలు.ప్రసవం సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు.

 

బిడ్డలకు పాలు ఇవ్వని స్త్రీలు.చిన్నవయసులోనే రసజ్వల అంటే 12 ఏళ్ల లోపే రసజ్వల అయిన వాళ్ళలో వక్షోజాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.గర్భాశయం, జీర్ణాశయం, రేక్తం అందసయాలలో క్యాన్సర్ వచ్చి చికిత్చ తీసుకున్న వాళ్ళు.కొవ్వుపదార్ధాలు అధికంగా తినే స్థూల కాయం గల స్త్రీలు.దీర్ఘకాలం పాటు హార్మోన్లతో కూడుకున్న గర్భనిరోధక మాత్రలు వాడిన స్త్రీలు. వక్షోజాల క్యాన్సర్ బారిన పడచ్చు.అమ్మ,అమ్మమ్మ, అక్కాచెల్లెళ్ళు,కూతుళ్ళలో ఎవరికైనా వక్షోజాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ కు సర్జరీ...

మొదటి రెండవ దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కు శస్త్ర్హచికిత్స్చ ద్వారా బ్రెస్ట్ లోపల ఉన్న కణితను తొలగించడం కాని అవసరమని భావించే బ్రెస్ట్ మొత్తాని తొలగించడం చేస్తారు. అది ఏవిధంగా ఉంటుంది.కణిత 2 సెంటిమీటర్లు లోపల ఉంటె లంపెక్టమి అనే శస్త్ర చికిత్చ ద్వారా లోపలి గడ్డను దాని చుట్టుపక్కల ఉండే కొద్దిపాటి ఆరోగ్యకర కణాలను తొలగించి తర్వాత ఆభాగానికి రేడియేషన్ తెరఫి అందిస్తారు.

కణితి 2 సెంటిమీటర్ల నుండి 5 సేమిలు మధ్య ఉంటె కనితిని మాత్రమే తొలగించడం లేక బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించే మాసేక్టమి అనే శస్త్ర చికిత్చ చేస్తారు కణితి 5 సేమీలు ఉంటె ఆపైన ఉంటె సాధారణ బ్రెస్ట్ మొత్తాన్ని తొలగిస్తారు.బ్రెస్ట్ క్యాన్సర్ మూడవాదశ లో బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించడం తోపాటుగా శరీరం మొత్తం మీద పనిచేసే విధంగా హార్మోనల్ తెరఫి లేదా రెండిటినీ కలిపి ఇవచ్చు.నాల్గావదశలో క్యాన్సర్ కణాలు బ్రెస్ట్ నుండి ఇతర భాగాలకు విస్తరిస్తే అడితీవ్రమైనడిగా భావించవచ్చు. నయం చేసేందుకు వీలుకానిదిగా వైద్యులు పేర్కొన్నారు.

నాల్గవ దశలో ఉన్న పేషంట్ కు కణితిని సర్జరీ ద్వారా రేడియేషన్ ద్వారా తొలగిస్తారు. దీనివల్ల రోగి జీవితకాలాని పొడిగించవచ్చు.హార్మోనల్ వాడేందుకు వీలుకానిరోగులకు కీమోతేరఫీ మాత్రమే వాడడం కుదురుతుంది.క్యాన్సరు ఎముకలలోకి వ్యాపిస్తే రేడియేషన్ వల్ల లాభం.నొప్పి వల్ల ఎముకలు విరిగి తే నొప్పికి విముక్తి కల్పించవచ్చు.

సామాన్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మల్లె వచ్చేఅవకశాం ఉంది ట్యూమర్ హార్మోన్ కు స్పందిస్తుంది.ఇన్ని శస్త్ర చికిత్చలు జరిగిన తరువాత కూడా లాభం లేదనిపిస్తే చివరగా వక్షోజాల క్యాన్సర్ తోపోరాడుతున్న వారు బ్రెస్ట్ రీకన్స్త్రక్షన్ కు వెళ్ళడం సముచితమని ప్లాస్టిక్ సర్జన్లు సూచిస్తున్నారు.గుర్గావ్ కు చెందిన డాక్టర్ ఆదిత్య అగర్వాల్ మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలాలో ఇంకా 1% మాత్రమే బ్రెస్ట్ రీకన్స్త్ ట్రక్షన్ పునర్నిర్మాణం గురించి అటు విద్యావంతులు నిరక్షారస్యులకు బ్రెస్ట్ పునర్నిర్మాణం రీ కన్స్ట్రక్షన్ గురించి చాలామందికి తెలియదు. కనీసం ఈ అంశం గురించి  అందరిముందూ మాట్లాదేన్దేందుకు సిగ్గు పడుతున్నారు.వారివారి వివాహా
సంబంధాలు దేబ్బతింటా ఏమో అన్న అనుమానం భయం వారిని వెంటాడుతూ ఉందవచ్చని డాక్టర్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

 

వక్షోజాల్ క్యాన్సర్ తో పోరాడుతున్న సామాజికంగా,శారీరకంగా కొనసాగడం కష్టంగా మారుతుంది కారణం బ్రెస్ట్ పునర్నిర్మాణ సర్జరీపై అవగాహన లేకపోవడమే దీనిని పోస్ట్ మాస్టెక్టమి అంటే వక్షోజాలను తొలగించడం పునర్న్రిర్మాణం చేయడం మాత్రమే అని ఈ అంశంపై పెద్దేత్తున సదస్సు జరగడం ఇదే తోలిసారికవడం విశేషం.కింగ్ జార్జెస్ వైద్యకళా సాల లో జరిగిన రెండురోజుల సదస్సులో 2౦ కి పైగా ప్లాస్టిక్ సర్జన్లు పాల్గొన్నారని బ్రెస్ట్ క్యాన్సర్ పై అన్కాలజిస్ట్లు మాత్రమే పరిష్క రించగలరని పేర్కొన్నారు.వక్షోజాల పునర్నిర్మాణం వల్ల రెండురకాల్ లాభాలు ఉంటాయని అగర్వాల్ అన్నారు. ఊబాకయామ్తో బాధపడేవారికి టమ్మీ టక్ సర్జరీ మ్యన్దేటరీ పురుద్ధారణ చేయవచ్చని డాక్టర్ ఆదిత్య అగర్వాల్ అభిప్రాయ పాడారు.