వరల్డ్  ఎయిడ్స్ వ్యాక్సిన్ డే...

 

హెచ్ ఐ వి ఇన్ఫెక్షన్ నుండి విముక్తి కావాలంటే సురక్షితంగా ఉండాలన్నా కొన్ని అంశాలాను గుర్తుంచు కోవాలి.ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు.అన్నది నేడు సాధ్యమేనా అన్నది ఒక ప్రశ్న.వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ను ప్రతిఏటా మే నెలలో నిర్వహిస్తూ ఉంటారు.ప్రాణాంతక మైన రోగం నుండి రక్షింప బడాలంటే టీకా వేయించుకోవడం అత్యవసరం.అలాగే హెచ్ ఐ వి నుండి ఎలారక్షణ పొందాలి. అన్న విషయం తెలుసుకోవడం అవసరం.హెచ్ ఐ వి హ్యూమన్ ఇమ్యునో డి ఫిషియన్సీవైరస్ కారణం గా ఎక్వైర్డ్  ఇమ్యునో డి ఫిషియన్సిసిండ్రోం.అంటే ఎయిడ్స్ భయంకర మైన వ్యాధి.అది ప్రతియేటా లక్షల సంఖ్యలో మరణాలకు కారణం అవుతోంది.ఈ సమయం లో ఎయిడ్స్ నుంచి రక్షించుకోవాలంటేఆరోజుల్లో  వ్యాక్సిన్లు లేవు.అయితే ప్రతియేటా ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే.హెచ్ ఐ వి ఎయిడ్స్ టీకాలు వేసే సమయం గా పేర్కొన్నారు.ఎయిడ్స్ నివారణ రక్షణ సంరక్షణ అంశాల పై అవగాహన కల్పించడం కార్యక్రమంలక్ష్యం.మనం ఎయిడ్స్ గుప్పెట్లో చిక్కకుండా ఉండాలంటే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.లేదంటే అత్యంత భయంకరమైన ఎయిడ్స్ కు చిక్కినట్లే అని అంటున్నారు నిపుణులు.

సురక్షిత మైన సంబంధాలు...

రోగ నియంత్రణ, రోగాన్ని నిలువరించేందుకు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అథారిటి సూచనల మేరకు కండోమ్ వాడకుంటే హెచ్ఐ వి అటు సంభోగసమయం లో అటు జననేన్డ్రియం యోని ఏనాల్ కు ఎయిడ్స్ సంక్రమించే అవకాసం ఉంది. అందుకే కండోం ఉపయోగించడం అత్యవసరం.మరో వైపు ఒరల్ సెక్స్ ద్వారా ఎయిడ్స్ సోకే ప్రమాదం అయినప్పటికీ దాని నుండి విముక్తి సాధ్యంకాదు వైరస్ శరీరం లోని అత్యంత సున్నితమైన వీర్య ద్రవం,యోని ద్రవం,రక్తంలో విస్తరిస్తుంది.లార్స్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి.

పార్ట్ నర్స్ తల్లులకు హెచ్ ఐ వి పరీక్షలు...

వైరస్ కేవలం పార్ట్ నర్స్ మధ్య మాత్రమే కాదు స్త్రీలు గర్భస్థ సమయం లో తల్లి పిల్ల మధ్య కూడా ఎయిడ్స్ వ్యాపించవచ్చు.ఒకవేళ తల్లికి సోకితే పిల్లకు తల్లిపాలు ఇవ్వరాదు.యోని ద్వారా ఇతర వ్యాధులు సోకితే హెచ్ ఐ వి వచ్చే ప్రమాదం ఉంది.అందుకే స్త్రీలు ఎస్ టి డి పరీక్షలు చేయించడం అవసరం.

ఒకరి సూది మరొకరు వాడవద్దు...

ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యం లోఎయిడ్స్ రోగులు వాడిన ఇతర వస్తువులు ముఖ్యంగా సూదులు వాడవద్దు.హెచ్ ఐ వి సూదుల ద్వారా సంక్రమించ వచ్చు.ఒకసూదిని మరొకరికి వాడడం వల్ల ఎయిడ్స్ సంక్రమించే అవకాసం ఉంటుంది.ఒకసూదిని స్టర్ లైజ్ చేసినప్పటికీ ముఖ్యంగా రక్త నమూనా సేకరణ,టాటూ వేసుకున్నప్పుడు.వాడే సూదులను వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఒకరికి వాడిన సూదులను వాడరాడని.ఇంకొకరు వాడిన రె జర్లనువాడరాదని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఇలాంటి సిరంజులను,సూదులను పారేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.వేరొకరికి వాడిన సూదిని మరలా వాడరాదని దీనిని అమలు చేస్తే హెచ్ ఐ వి సోకడం ఖాయ మని నిపుణులు పేర్కొన్నారు.

ప్రోఫిలాక్సిన్ తో ఉపసమనం...

ప్రోఫిలాక్సిన్ లేదా పి ఆర్ పి ఎవరు తీసుకోవాలంటే.ఎవరికైతే ఇంజక్షన్ ద్వారా లేదా సంభోగం ద్వారా మత్తుపదార్ధాలు ఇంజక్షన్ ఉపయోగించడం ద్వారా సోకే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు.ప్రోఫెలాక్స్,లేదా పి డి పి ఇతర రెట్రో వైరల్ మందు ఎయిడ్స్ వచ్చే అవకాసం ఉందన్న విషయం గ్రహించినప్పుడు ప్రోఫెలక్స్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

యాంటి వైరల్ చికిత్స...

హెచ్ ఐ వి తగ్గిన తరువాత ఏ అర్ టి అంటే యాంటి రెట్రో వైరల్ తెరఫీ సూచిస్తారు.ఇది శరీరంలో వైరల్ లోడ్ ను తగ్గిస్తుంది.అది మిమ్మల్ని కొంతమేరా ఎయిడ్స్ నివారణ లో సహాయ పడుతుంది.గర్భస్థ సమయం లో తల్లిపాలు మాని సంభోగం లో పాల్గొన్నా,సిరంజీ ఇతరులతో పంచుకున్నా ఏ ఆర్ టి తీసుకున్న అది ప్రమాదం కావచ్చు.వ్యవహారికంగా ఏదైనా కావచ్చు.