పిల్లలకు పారాసిట్ మాల్ వాడుతున్నారా అయితే జాగ్రత్త!

ఇండో నేషియా దేశం లో పసి ప్రాణాలు   మొగ్గలోనే రాలిపోయాయి.
ఈ విషయానికి సంబంధించి ఇండో నేషియా ఆరోగ్య శాఖ అధికారులు నాడియా తర్మిజీ మాట్లాడుతూ ఎక్యుట్ కిడ్నీ ఇంజురీ బారిన 189 మంది శిశువులు దీనిబారిన పడ్డారని. ముఖ్యంగా 5 సంవత్చారాల లోపు పిల్లలు ఫెటర్న టేస్ ఉండడం గమనార్హం. ఇండోనేషియాలో 74 మంది పిల్లలు ఎక్యుట్ కిడ్నీ ఇంజురీ గాంబియా లోనే 7౦ మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.
 పిల్లలు తీవ్ర జ్వరం తో బాధపడుతూ ఉండడం తో. స్థానికంగా ఉత్పత్తి చేసిన పరాసిట్ మాల్ సిరప్ కారణం గానే మరణించారా అన్న అనుమానం వ్యక్త మౌతోంది.

ఈ మందులో డై తిలిన్,గైకాల్, ఎతిలిన్ వంటివి దగ్గుమందులల్లో గుర్తించారు న్యుడిల్లికి చెందిన ఫర్మా కంపెనీ రూపొందించిన మందులు గాంబి యాలో అమ్మినట్లు తెలుస్తోంది అయితే పిల్లల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిదేశాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇండో నేషియా ప్రభుత్వ అధికారులు ఆహారం మందుల ఉత్పాదతకత సంస్థ దక్షిణ ఆశియాలో అందు బాటులో లేవని ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ నిషేదించారని తెలుస్తోంది.

ఇండోనేషియా ఆరోగ్య శాఖ అధికారి సిటి నాదియా తర్మిజీ మాట్లాడుతూ ఎక్యుట్ఇంజురీ బారిన పడిన వారి ని 189 కేసులను ఇండోనేషియాలో కనుగొన్నట్లు ఇందులో 5 సంవత్స్చారాల లోపు పిల్లలు 74 మంది శిశువులు పూర్తిగా దీనిబారినజనవరి నుండే  పడుతున్నప్పటికీ గ్రహించకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. దీనికి గల కారణాలు ఏమిటి అని ఇంకా గుర్తించ లేదని ఇంకా పూర్తివివరాలు అందాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. పిల్లల మరణాల పై గతవారం లోనే ఒక నిపుణుల కమిటీ విచారణకు అదేసిన్చామని నాదియా తర్మినీ అన్నారు. ఈ విచారణ కమిటీలో ఇండోనేషియా ఆరోగ్య ఆధికారులు,పిల్లల వైద్యనిపుణులు,పిడియాట్రిక్ అసోసియేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులను విచారణ చేస్తారని అధికారులు వెల్లడించారు. మంత్రిత్వ శాఖ పిల్లలకు ఇచ్చిన మందుల వివరాలను సేకరించాలని ఏమోతాదులో వాడారో తెలుసుకోవాలి డబ్ల్యు హెచ్ ఓ గంబియాలో విచారణ జరుపుతుందని అన్నారు.ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేస్తూ విచారణ పూర్తియ్యేవరకూ సిరప్ అమ్మకాలు నిలుపుదల చేసింది. కారణం ఏదైనా పిల్లల మరణాలకు కారణం సరైన మందుల,లేక నిషేదిత మందులా అన్నది తెలాల్సి ఉంది.                  
            .