కొండ పోచమ్మ సాగర్ లో విషాదం..ఈతకు వెళ్లి 5గురు మృత్యువాత 

సిద్దిపేట కొండపోచమ్మసాగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఈతకు దిగిన ఏడుగురిలో ఐదుగురు మృత్యువా

త పడ్డారు  వీరంతా నీటి ప్రవాహాల్లో కొట్టుకుపోగా ఐదుగురు చనిపోయారు.  మరో ఇద్దరి కోసం అన్వేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu