భారత్ లో మూడో వేవ్ ముంచుకొస్తోందా?

కోవిడ్ 19 లో భాగంగా భారాత్లో మూడో వేవ్ ప్రభావాన్ని రానున్న రోజుల్లో 
చూడ నున్నా మా ? మూడబ విడత పిల్లల పై ప్రభావం చూపుతుందని శాస్త్రజ్ఞులు 
అంచనా వేస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తుంది.భరత్ లో వచ్చిన రెండవ వేవ్ వైరస్ మ్యుతేట్ కావడాన్ని గుర్తించారు.ఈ సందర్భంగా రెండు విడతల లో జరిగిన పరిశీలనలో ముఖ్యంగా ఆర్ధికంగా చితుకి పోయిన రోజువారీ కూలీలు నిస్సహాయులుగా ఏమి చేయలేక కుంగిపోయారు.వైద్య రంగంలో సేవలు అందించే నిపుణుల కొరత ను యూర్కోన్నాము. రోగులకు మందుల కొరత,ఆసుపత్రిలో బెడల కొరత,ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేదించింది. ఇప్పటికీ రెండవ వేవ్ ప్రభావం నుండి పూర్తిగా కోలుకోమి స్థితిలో ఉన్నారు సామాన్యులు.రెండవ విడత ప్రభావం తగ్గిందని మనం ఊపిరి పీల్చుకోలేము కోవిడ్ మూడవ వేవ్ ప్రభావం కోరలు చాస్తే తట్టుకోవడం ఎలా? అందుకు తగ్గ ప్రణాళిక సంసిద్దత ఉన్నాయా అని మనల్ని మనం ప్రస్నిన్చుకోవాల్సి వస్తుంది? రానున్న రోజుల్లో మూడవ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. పెద్ద వాళ్ళ కంటే చిన్న పిల్లల్లో నే ఇమ్యునితీ తక్కువగా ఉంటుందని దీని ప్రభావం పిల్లలపైనే ఉంటుందని అంచనా.

ఆరోగ్య రంగం మూడవ  విడత ను ఎదుర్కునేందుకు సమాయత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతోంది ఎందుజు అంటే ప్రపంచంలో ని జనాభాలో 17. 7 శాతం ప్రజలు భారాత్లోనే ఉన్నారని ఇప్పటికీ భారత్ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బ తిన్న నేపధ్యంలో మూడవ వ విడతలో ఈ తీవ్రతను ఎదుర్కోడానికి ఎలా సమాయత్త మౌతుందని ప్రపంచదేశాలు భారాత్ ను చూస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడ్డారు.ప్రస్తుతం వ్యాక్సిన్ డ్రైవ్ లో ఉన్న భారాత్ జూన్ నాటికి 32,91,58,139 వ్యాక్సిన్ తీసుకున్నారని పిల్లల కోసం నిర్దేశించిన  వ్యాక్సిన్ మూడవ విడత క్లినికల్ ట్రైల్స్ అయ్యాయి ఇక పిల్లల వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారు? పిల్లల టీకా ఎలా పనిచేస్తోంది? అలంటి ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. థర్డ్ వేవ్ మిన్చుకోస్తున్న వేల అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు రమి చేద్దామని అనుకుంటున్నాయి. రాజకీయం ముఖ్యమా పిల్లల ప్రాణాలు ముఖ్యమా? ఆగష్టు రెండవ వరం లో వచ్చేస్తోందని చెపుతున్న నేపధ్యంలో  ప్రజలు అప్రమత్తంగా  ఉండాలి అంటున్నారు వైద్యులు.