తెలంగాణ వల్ల సినీ పరిశ్రమ చీలిపోతుందా?

KCR సెపరేట్ రాష్ట్రం డిమాండ్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ నిట్ట నిలువునా చీలిపోతుందా?

 

....మల్లిక్

 

 

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చిలీపోవచ్చు...ప్రస్తుతం టాలీవుడ్ గా పిలవబడుతున్న తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణా ఏర్పడితే తెలంగాణావుడ్, ఆంధ్రావుడ్ గా చీలిపోవచ్చు.

 

  అప్పుడు టాలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలను తెలంగాణా వుడ్ లో రీమేక్ చేస్తారు....అది ఎలాగంటే...


టాలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలు:     తెలంగాణ వుడ్ లో రీమేక్ అయ్యాక టైటిల్స్:     

1. రచ్చ                                                       లొల్లి

2. పోకిరి                                                     లంగాగాడు

 

3.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు      పోశయ్య ఇంటి ముంగట పొనగంటి సెట్టు       

 

4.  అమ్మోరు                                                    మైసమ్మ

 

5. పరుగు                                                       ఉరుకు

 

6. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం                            మల్లేశ్ ఫ్రమ్ మల్కాజ్ గిరి  
 

 

7. అమాయకుడు                                               ఔలగాడు

 

8. నారీ నారీ నడుమ మురారీ               పోరీ పోరీ నటిమిట్ల NDతివారి