కేటీఆర్‌కు ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్ లైసెన్స్..!

తెలంగాణ ఐటీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించడానికి ఆయన అక్కడికి వచ్చారు. దీని కోసం ఆయన అక్కడ నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తును నింపి అధికారులకు అందజేశారు. అంతకు ముందు ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఆయనకు రవాణా శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu