ఆ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. గవర్నర్

 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ మొదట తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యల గురించి ప్రస్తావించారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి జలాల సమస్యను సామరస్యంగా పరిష్కరించామని తెలిపారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి విషయంలో అన్యాయం జరిగిందని.. దశల వారీగా కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu