తండ్రైన సురేశ్ రైనా..

టీమిండియా క్రికెటర్, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా తండ్రయ్యాడు. నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌డాంలో ఆయన భార్య ప్రియాంక చౌదరి పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన గారాల పట్టికి గ్రేసియా రైనా అని పేరు పెట్టిన సురేశ్ రైనా కూతుర్ని చూసుకుని మురిసిపోతున్నాడు. అంతేకాదు తన ముద్దుల కూతురు ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలను చూసిన పలువురు క్రికెటర్లు రైనాకు శుభాకాంక్షలతో పాటు గ్రేసియాను ఆశీర్వదిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu