స్టెరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి జర బద్రం!

స్టెరాయిడ్స్ వాడకం ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. మీరు ఇతరులకంటే బలవతులని అందగాడను మిమ్మల్ని మీరు అనిపించుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఈ తప్పు మాత్రం చేయాకండి. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ మధ్య కాలం లో సరైన బాడీ పొందేందుకు ముఖ్యంగా సినిమా హీరోలు లాగా సిక్స్ ప్యాక్ టెన్ ప్యాక్ తో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఈ మధ్య కాలం లో సరైన బాడీ కోసం చాలా మార్గాలు అనుసరిస్తున్నారు.కాని తక్కువ సమయం లో భారీ శరీరం కోసం విఫల యత్నం చేస్తున్నారు.అందుకోసం స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితిలో స్టెరాయిడ్స్ మీకు ప్రాణాంతకం కావచ్చు.ఈ మధ్య కాలం లో శరీర నిర్మాణం చేసుకోవడం ఒక క్రెజ్ గా మారింది. ముఖ్యంగా చాలా మంది మగపిల్లలు పర్ఫెక్ట్ బాడీని పొందేందుకు చాలా రకాల పాట్లు పడుయ్హున్నారు. మొదట జిమ్ చేస్తారు.ఆతరువాత ఆహారం లో మార్పులు చేస్తున్నారు. వీటితో పాటు కొందరు సత్వరం కండలు పెంచేందుకు స్టెరాయిడ్స్ విచ్చల విడిగా వాడుతున్నారు.తక్కువ సమయం లో కండరాలు పెంచుకునేందుకు చాలా మందితప్పుడు మార్గం లో వెళుతున్నారు. వాస్తవానికి అదే పనిగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల మీకు ప్రాణాంతకం కాగలదు దాని ద్వారా ఎలర్జీ యే కాక తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు.

బరువు పెరగడం...

శారీరం లో కండలు పెరగడం కోసం స్తేరాయిడ్స్ ఆరంభం లో లాభాదాయకం కావచ్చు. మీరు అదేపనిగా స్టెరాయిడ్స్ తీసుకుంటూ పోతే మీకు కొన్ని రోజులకు అడితిప్పి కొట్టే అవకాసం ఉంది. వాస్తవానికి కండరాలు పెంచడం కోసం స్టెరాయిడ్ ఇంజక్ష్సన్ లేదా  పౌడర్ మందులు తీసుకుంటే సుదీర్ఘకాలం పాటు వాడితే మీకు అదే పనిగా ఆకలి కూడా వేస్తుంది దీనివల్ల మీరు ఆహారం తీసుకోక తప్పని స్థితి తత్ఫలితంగా అకారణంగా బరువు పెరుగుతారు.దీనివల్ల ఊబకాయంసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
 
పంచేద్రియాల పై తీవ్ర ప్రభావం...

దీర్ఘ కాలం పాటు స్తేరాయిడ్స్ వాడడం వల్ల పంచెంద్రియాలు సమస్యలు వస్తాయి. వాస్తవానికి స్టెరాయిడ్ కారణంగా వచ్చే వివిదరకాల సమస్యలు తప్పవు పోత్తకడుపులో గుండెల్లో మంట వస్తుంది.

హార్మోన్ల పై తీవ్ర ప్రభావం..

ఎనాబలిక్, ఎంద్రోజనిక్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ లోపిస్తుంది దీనిప్రభావం కారణంగా పురుషులలో శక్తి సమరధ్యం పై విపరీత పరిణామం వస్తాయి. ఒక పరిశోదన ప్రకారం అధిక మొత్తం లో ఏ ఏ ఎస్ తీసుకోవడం వల్ల టేస్తో స్టేరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది 

గుండె సంబందిత సమస్యలు పెరగవచ్చు ఇది ప్రమాదం...

కొన్ని అద్యయనాలలో నిపుణులైన వ్యక్తుల డాక్టర్ల సలహా లేకుండా ఎక్కువ మొతాడులో ఎంబోలిక్ ఎందోజయిక్ స్తేరాయిడ్స్ హృద్రోగ సమస్యలు బెలూన్న్ ఆకారం లో మార్పులు పెరగడం వల్ల బి పి పెరగ వచ్చు ఈ రకంగా గుండె సంబంధిత తీవ్ర సమస్యల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

ఇన్ఫెక్షన్లు వచ్చే  ప్రమాదం...

తక్కువసమయంలో బాడీని పెంచేందుకు దీర్ఘకాలం పాటు స్టిరాయిడ్ మందులు లేదా ఇంజక్షన్ లేదా పౌడర్ తీసుకుంటున్నారు దీర్ఘకాలం పాటు ఇలా చేయడం శరీరం లో ఇన్ఫెక్షన్ కు కారణం కావచ్చు స్టెరాయిడ్ వాడిన వాళ్ళలో చికన్ పాక్స్ బ్లాక్ ఫంగస్,ఎల్లో ఫంగస్ వంటి తదితర సమస్యలు ఫిర్యాదులు రావచ్చు.సేరాయిడ్ సర్వాత్రా శ్రేయస్కరం కాదు ప్రామాదామే అన్న విషయం గమనించడం అవసరం.