స్మృతి మంధాన పెళ్లి రద్దు...ఎందుకంటే?
posted on Dec 7, 2025 1:01PM

భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. తన వివాహం క్యాన్సిల్ అయిందని మంధాన ప్రకటించారు. గత కొన్ని వారాలుగా నా జీవితంలో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి రద్దు అయిందని క్లారటీ ఇస్తున్నా నేను ఈ మ్యాటర్‌ను ఇంతటితో వదిలేస్తున్నా మీరు నాలాగే చేయండి ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా నా ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
నవంబర్ 23 మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో స్మృతి మంధాన పెళ్లి జరగాల్సి ఉండగా కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి, ముచ్చల్ అనారోగ్యంతో ఆస్పుపత్రిలో చేరారు. ముచ్చల్ వేరే అమ్మాయితో చాటింగ్ చేసినట్లు స్క్రీన్ షాట్ వైరలయ్యాయి. ఆ తర్వాత వివాహం వాయిదా పడింది. తాజాగా రద్దు అయ్యింది.