గాల్లోనే అదృశ్యమైన విమానం.. పేలిపోయి ఉంటుందన్న అనుమానాలు

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 50మంది ప్రయాణికులతో చైనా లోని టిండా నగరం వైపు వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో  సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.  ఆ విమానం  గాల్లోనే పేలిపోయినట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది.  

ర‌ష్యాలోని అంగారా విమాన‌యాన సంస్థ‌కు చెందిన ప్ర‌యాణికుల‌ విమానం 50 మందితో వెడుతూ చైనా స‌రిహ‌ద్దులో   గ‌ల్లంతైంది.  చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన అమూర్‌లోని టిండా ప్రాంతానికి వెళుతుండ‌గా  . గ‌మ్య‌స్థానానికి  కొద్ది దూరంలో అదృశ్యమైంది.  విమానం అదృశ్యమైన విషయాన్ని అధికారులు ధృవీకరించారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu