పవన్ అతిధిగా రేయ్ ఆడియో

 

సాయిధరమ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రేయ్". ఈ చిత్ర ఆడియోను ఈనెల 5న విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ రానున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది. ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో సయామి ఖేర్, శ్రద్ధాదాస్ హీరోయిన్లు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu