నాన్న 150వ సినిమా గురించి చెబుతా...

 

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందే 150వ చిత్రానికి కథానాయకుడు, చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు, విశేషాలను త్వరలో వెల్లడిస్తానని రామ్‌చరణ్ అన్నారు. ఒక నెల రోజుల లోపే ఈ సినిమాకి సంబంధించిన అన్ని క్లారిటీలూ వచ్చే అవకాశం వుందని ఆయన అన్నారు. శుక్రవారం నాడు చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో రామ్‌చరణ్, అల్లు అర్జున్ పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu