త్వరలో పీఎఫ్ ఆటో మోడ్ సెటిల్ మెంట్ విధానం.. ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

posted on: Mar 23, 2026 3:52PM

పీఎఫ్ లో ఏళ్ల తరబడి నిద్రాణంగా ఉన్న ఖాతాలను గుర్తించి, వాటి యజమానులను సంప్రదించి లేదా వారి ప్రస్తుత బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు ఆటోమేటిక్ గా క్రెడిట్ చేసేలా ఈ కొత్త ఆటో మోడ్ సెటిల్ మెంట్ విధానం ఉంటుంది.    చాలా కాలంగా ఇన్ యాక్టివ్ గా ఉన్న పీఎఫ్ ఖాతాల్లోని క్లెయిమ్ చేయని నిధులను ఆటోమెటిక్ గా సెటిల్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేన్ యోచిస్తున్నది.

ఈ విధానం అమల్లోకి వస్తే క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 31 లక్షల ఇన్ యాక్టివ్ ఖాతాల్లో 10 వేల181 కోట్ల రూపాయల డిపాజిట్లు అన్ క్లెయిమ్డ్ గా ఉన్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...