జనవరి 31న మంచు తుమ్మెదా విడుదల

 

మంచు ఫ్యామిలీ అంతా కలిసి నటిస్తున్న తాజా చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా". శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ లు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయబోతున్నట్లుగా మోహన్ బాబు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రవీనా టాండన్, హన్సిక, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని విష్ణు, మనోజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu