'ఒంగోలు గిత్త' లో రామ్ ఎనర్జీ అదుర్స్

 

 

ongole gitta movie talk, ongole gitta movie , ram ongole gitta movie

 

 

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘ఒంగోలు గిత్త' మూవీ నిన్న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ‘ఒంగోలు గిత్త' సినిమా టాక్ పరిశీలిస్తే..ఈ సినిమా కూడా యావరేజ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. పూర్తి మాస్ నేపథ్యంలో ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులను మెప్పించడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.


రామ్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుందని అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. హీరోయిన్ కృతి కర్బంద కేవలం గ్లామర్ ప్రదర్శనే తప్ప నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ వంకలు పెట్టాల్సిన పని లేదని....దర్శకుడు భాస్కర్ దర్శకత్వానికి పూర్తి న్యాయం చేయలేక పోయాడనే టాక్ వినిపిస్తోంది

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu