పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త

మానవ జీవితంలో ఒక పోషకాహారం గా మిగిలింది.మనం బతికి ఉన్నంతవరకు పాలు తీసుకుంటూనే 
ఉంటారు.పలు పలు రూపాలాలో ఉంటాయని దేని సుదీర్ఘ చరిత్ర చూస్తే  క్రీస్తు పూర్వం అంటే 1౦,౦౦౦ సంవత్సరాల వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడే సమాజం లో మార్పు వచ్చింది.నోమదిక్ జాతికి చెందిన గిరిజనులు వారు కొన్ని వర్గాలుగా స్థిరపడి పోయారు.డొమెస్టికేటేడ్ అంటే ఇంట్లో పెంచుకునే వీలున్న జంతువులతో ఇక్కడ స్థిర పడ్డారు. ఈ పాల ఉత్పత్తులను వాడే అలవాతుచేసారు.అవి పాలు.ఫ్రెంచ్ దేశానికీ చెందిన మైక్రో బయాలజిస్ట్  లూయిస్ పస్టూర్ 1852వ సంవత్సరం లో మొదటి పస్టురై జే షాన్ పరీక్షను నిర్వహించాడు.ఆరకంగా పాలను కాపాడగలిగాడు.పాల ఉత్పత్తి నిల్వ చేయడం పల పంపిణీ పాలా ఉత్పత్తుల అమ్మకం.పాలా ఉత్పత్తుల యంత్రాలు 1895 లో ప్రపంచానికి పరిచయం చేసాడు.

పాలు సహజ సంపత్తి వాటి చట్టాలు....

అన్ని రాకాల జంతువులు జన్మనిచ్చిన జంతువులు వాటిపిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం వాటిసహాజ లక్షణం. ఇతర వేరే ఆహారం  తినేవరకూ పిల్లలకు తల్లిపాలు ఇస్తుంది.సహజంగా అన్ని జంతువులు ఈ సృష్టిలో ఆసమయంలో తల్లి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ఇతర ఆహారం తీసుకుంటూ ఉంటుంది.మీరు గమనిస్తే ఏ జంతువైనా జన్మనిచ్చిన తరువాత వెంటనే ఆపిల్లకు పాలు ఇవ్వడు గోసంరక్షకులు గేదెలను పెంచేవారుసైతం పాలు తాగనివ్వరు.ఎందుకలా చేస్తారు అన్నదానికి ఒక కారణం ఉందని వాటిలో ఒక ప్రత్యేకమైన మేటబోలైజ్ ప్రోటీన్ ను కాసేయిన్ ను ఆపలలో కనుగొన్నారు.కొంత స్వయస్సు వచ్చిన తరువాత అవి వాటి నోటితో వాటికి ఆహారం సహజమైన ఆహారం తీసుకుంటాయి.అవి తీసుకున్న ఆహారం అరగడం ఆగిపోతుంది.ఎంజైం ఉత్పత్తి ఆగిపోతుంది.అవి వాటికీ అవతట అవికాసేయిన్  మేట బలైజ్ చేసుకోలేవు.పాలను ప్రోటీన్ గా మర్చుకోలేవు. ప్రక్రుతికంగా సహజంగా వచ్చిన చట్ట ప్రకారం కేవలం పిల్లలు మాత్రమే పాలు తాగాలి.మనం కొన్ని ఏళ్ళు గడిచాక మనం సహజ మైన ఆహారం తీసుకోవాలి మనకు పాలు అవసరం అవసరం లేదు.ఒక వేళా మీరు పాలు తీసుకుంటే 5 సంవత్సరాల తరువాత మనం సహజంగానే కేసినే ప్రోటీన్ మనా అనారోగ్యానికి కారణం అవుతుంది.దీనివల్లరక్తం లో  ఇంఫ్లామేషణ్ వస్తుంది .

ఈ మొత్తం పాలనుండి మనకు కావాల్సిని కాల్షియం అందుకోసమే పాలను వాడుతున్నమబ్బడి నిజం.అలా కాల్షియం పొందాలంటే డైరీ ఉత్పత్తులు ద్వారానే సాధ్యం.వస్తాయన్నది అబద్దం.కాల్షియం కోసం ఎన్నో వందలాది చెట్లు ఆకు కూరాలు,కాయాగూరాలు ఉన్నాయి,కాయ గూరలు,చిరుధాన్యాలు. సెరల్స్ లో చాలా ఎక్కువ కాల్షియం లభిస్తుంది.మనం ఎప్పుడు కాల్షియం కావాలంటే ధాన్యాలు,సిరి ధాన్యాలు తీసుకోవాలని  అన్న ప్రకటనలు మనం టి వి లలో చూడలేదు పాల కన్నా .విత్తనాలలో సైతం చాలా ఎక్కు ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటునారు నిపుణులు. ఈఅంశం పై ఉప్పసల విశ్వ విద్యాలయం లో పెద్ద ఎత్తున పరిశోదన లు నిర్వహించారు.దీనిని బట్టి 5 సంవత్సరాల పై బడిన వారు పాలు తాగితే అనారోగ్యమే,పాలలో కాల్షియం ఉంటుందని అనడం అబద్దం.