గర్భ దారణ డయాబెటిస్...

స్త్రీలు గర్భధారణ చేసినప్పుడు కొందరికి బ్లడ్ షుగర్ చక్కెర వ్యాధి వస్తుంది. దీనిని నివారించడం అనివార్యమని అంటున్నారు నిపుణులు. 
అయితే ఈసమస్యను ఇటీవల జరిగిన పరిశోధనలో ఇన్సూలిన్ మేటాఫామిన్ ను స్త్రీలకు వాడినప్పుడు పోస్ట్ ప్ల్ప్లాన్దియాల్ బ్లడ్ షుగర్ ను ఆహారంతో నియంత్రించ వచ్చు. గర్భునీలకు మేతాఫామిన్ ఇవ్వడం వల్ల ఒళ్ళు అంటే ఊబాకాయం తగ్గింది. హైపో గ్లై సీమియా  ప్రమాదం తక్కువే అని  నిర్ధారించారు.ఐసోలేటేడ్ చికిత్సవల్ల  ఫెయిల్యుర్ రేట్ తక్కువే అని నిర్దారించారు. ఈ పరిశోధన ద్వారా వచ్చిన ఫలితాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ ఓబ్బెటిట్రిక్స్  అండ్ గైనకాలజీ లో ప్రచురించారు. ఎవరైతే స్త్రీలు గర్భధారణ సమయంలో డయాబెటిస్ లక్షణా లను ఉన్న వారికీ సరైన ఆహారం తో చికిత్స చేయకుంటే సహజంగా ఇన్సూలిన్ తీసుకోవాలని డాక్టర్ సూచిస్తారు. ఇటీవలి కాలంలో చాలా రకాల పరిశోధనల పై ఫలితాలను ప్రచురించారు. అందులో మెటా ఫామిన్ ఇన్సూలిన్ తో సరి సామాన మైనఒబెస్తే ట్రికల్ పెరి నేటాల్ ఫలితాలు వెల్లడి అయ్యాయి . ఈ మందును వినియోగించేందుకు అన్ని రకాల క్లినికల్ గైడ్ లైన్స్ హెటిరో జీనియల్ గా పేర్కొన్నారు.
స్పైన్ దేశానికి చెందిన వి బి ఐఎం లో ని మాలాగా యూనివర్సిటీలోన్యుట్రిషియన్ ఆసుపత్రి ఎండోక్రనాలజీ విభాగానికి చెందిన గాబ్రయాల్ ఒలివెరపుష్టార్ శిష్య బృందంమెట్ ఫార్మిన్ ఇన్సూలిన్ కన్నా గ్లైసిమియా ను నియంత్రిస్తుందని ఒబెస్టే రికాల్ పెరినేటల్ ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. గర్భిణిగాఉన్నప్పుడు వచ్చే డయాబెటిస్ ఉన్న స్త్రీలలో పూర్తి రక్షణా త్మకమైన విధానం ఆహారంలో మార్పులు జీవన శైలితో నియంత్రించగాలిగా మని వివరించారు.ఈ పరిశోదన యొక్క ముఖ్య ఉద్దేశం మెటా ఫామిన్ గ్లైసిమిక్ ను ఎలా నియంత్రిస్తుందో అన్న అంశంపై మాత్రమే పరిశోదన చేసినట్లు  తెలుస్తోంది. పరిశోధకులు మేదిజెన్ ఒక మల్టి సెంటర్-ఓపెన్ లేబుల్ లో రెండు పద్దతులలో ర్యాండమైజ్ గా క్లినికల్ ట్రైల్స్ ను స్పెయిన్ లోని మల్లాలో రెండు ఆసుపత్రులలో నిర్వహించారు. ఈ ట్రైల్స్ కు 18 -నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న మహిళలు దాదాపు 2౦౦ మంది హాజరు అయ్యారు. జి డి ఎం తో ఎవరికైతే ఫార్మా కాలజీ చికిత్స అవసరమో వీరిని మెటాఫామిన్ తీసుకునేందుకు  ర్యాండమైజ్ చేసి  లేదా ఇన్సూలిన్ ను గర్భం సమయంలో రెండవ మూడవ దశలలో ఈ ప్రయోగం చేసినట్లు చెప్పారు. దీనిద్వారా గ్లైసిమిక్ నియంత్రణ 
                                                     హైపో గ్లైసీమియా వల్ల వచ్చే వివిదరకాల సమస్యలు ఫలితాలు.
                                                      హైపర్ టేన్క్షన్ డిజార్డర్స్ లేబర్ ప్రి మెట్యురిటీ.
                                                      మాక్రో సోమియా ,నియో నేటల్ కేర్.
                                                      శ్వాస కొస సంబంధిత వ్యాధులు, హైపో గ్లైసీమియా ,జాండీస్,ఒత్తిడి ఇతర ఇన్ఫెక్షన్ లకు  చికిత్స చేయ వచ్చని నిపుణులు తేల్చారు.