తల నొప్పికి మసాజ్ దేరఫీ...

మసాజ్ చేయడం మూలంగా టెన్క్షణ్ తో ఉన్న కండరాలు వదులు అవుతాయి.
తల వెన్నెముక భాగంలో మసాజ్ చేస్తే మిమ్మల్ని వేదిస్తున్న తల నొప్పి పోతుంది.
1 ఈ మసాజ్ ని మీకు మీరు కాకుండా వేరే వాళ్ళు చేస్తే మీరు రిలాక్స్ కాగలుగు తారు.
2 మసాజ్ చాలా మృదువుగా చిన్న చిన్న వర్తులకారపు పద్దతిలో మాజ్ చేస్తూ పోవాలి.
ఒక్కో పాయింట్ వద్ద కనీసం 7 సెకండ్ల పాటు ఉండాలి.వేళ్ళ కొనలతో నుదురు పై భాగాన మధ్య పాపిడి ప్రారంభ భాగాన ముందు మసాజ్ చేయాలి.మధ్య పాపిడి పొడవునా దాకా మస్సాజ్ చేస్తూ పోవాలి. నుదుటికి ఇరు వైపులా పక్క పాపిడి భాగంలో మధ్య పపిడికి సమాంతరంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత చిన్న చిన్న వర్తులాకార పద్దతితో మీ అరచేతులతో తలకు రెండు వైపులా మసాజ్ చేయాలి.ఇప్పుడురెండు  బొటన వేళ్ళ తోను తలకు రెండు వైపులా మెడ  పైన మాడుకు కింది భాగాన మసాజ్ చేయాలి.

ఆతరువాత రెండు చూపుడు వేళ్ళ తోనూ తలకు అటు ఇటూ వైపు భాగాలలో మసాజ్ చేయాలి. ఇపుడు మొహాన్ని నెమ్మదిగా పైకి ఎత్తి బొటన వేళ్ళతో గానీ లేదా నాలుగు వేళ్ళతో గాని రెండు చేతులతో మసాజ్ చేయాలి.ఇక చివరికి వీపు భాగంలో వద్ద మసాజ్ చేయడం ద్వారా మీరు చేస్తున్న మసాజ్ కార్యక్రమం పూర్త్గి అవుతుంది.అది మీ తల నొప్పికి మసాజ్ ట్రై చేయండి మీనోప్పి గాయప్.