మంచు మనోజ్‌కు గాయాలు

 

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు ప్రమాదం తప్పింది.. ఆదివారం రాత్రి ఓ పెళ్లికి వెళ్తున్న మనోజ్‌ కారు జౌటర్‌ రింగ్‌ రోడ్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఓ పడి ఉన్న ఓ గేదె మృతదేహాన్ని డీకొన్న మనోజ్‌ కారు బోల్తాపడి దాదాపు 200 మీటర్ల దూరం రోడ్డుపై రాసుకుంటు వెళ్లింది.

ఈ ప్రమాదంలో మనోజ్‌తో పాటు కారు డ్రైవర్‌, బాడీగార్డులు కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ముగ్గురిని బంజార్‌హిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మనోజ్‌ కుడిచేతిపై, కుడి కంటి సమీపంలో గాయలయ్యాని వైధ్యులు తెలిపారు. చికిత్స అనంతరం రాత్రి మనోజ్‌ను డిశ్చార్జ్‌ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu