ఆడేర్నల్ లో  వచ్చే సమస్యలు..


ఆడేర్నల్ లో వచ్చే సమస్యలు  అక్యుట్ ఆడే ర్నల్ సెస్ ను మెడికల్ ఎమర్జెన్సీ గా పేర్కొన్నారు. శరీరంలో రిసోల్ ను ఆడేర్నల్ గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి. ఆడే ర్నల్  గ్రంధులు మూడురకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటిని కార్టికస్టరాయిడ్స్ ,కరిస్టోల్ ఒక గ్లూకోకార్టి కోల్డ్  అది కార్టికో స్తేరాయిడ్స్ అది గ్లుకోస్ను నియంత్రిస్తుంది.రోగనిరోధకతపై స్పందించకుండా చేస్తుంది. శరీరం ఒత్తిడి కి స్పందించేందుకు ఆడేర్నల్   క్రైసేస్ లేదా సమస్యలు... ఆడేర్నల్ గ్రంధి సరిగా పని చేయనప్పుడుపరిస్థితి దిగజారి నప్పుడు లేదా పిట్యూటరీ గ్రంధి కి గాయం అయినప్పుడు ఆడేర్నల్ కొరత సరైన లేదా చాలినంత లేకుంటే చికిత్స తప్పనిసరిగా చేయాలి. ఆడేర్నాలో వచ్చే సమస్యలలో ఇన్ఫెక్షన్, గాయం,శస్త్ర చికిత్స,లేదా ఆడేర్నా గ్రంధి,పిట్యుటరీ గ్రంధికి గాయం ప్రమాదం జరిగిన ప్రాధమిక స్థాయలో స్టెరాయిడ్స్,పెడ్నిసోరన్, హైడ్రోకర్టిసోన్ ను ఇస్తారు. 

ఆడేర్నల్ క్రైసెస్ లక్షణాలు...

రోగులు దీనివల్ల బలహీనం గా ఉన్నట్టు,కళ్ళుతిరగడం,తీయగా ఉన్నట్లు అనిపించడం.అసహజంగా వచ్చే నొప్పి.  అలసట,వాంతులు,తల నొప్పి,రక్త పోటు తక్కువగా ఉండడం.డీహైడ్రేషన్,జ్వరం,చలిగా ఉండడం.చర్మం పాలిపోయి ఉండడం.గుండె ఎక్కువ కొట్టుకుంటూ ఉండడం.కీళ్ళ నొప్పులు,బరువు తగ్గినట్లు ఉండడం చర్మం వదులుగా ఉండడం,చర్మం పై దద్దుర్లు,చాలా ఎక్కువగాఅరచేతులు ముఖం పై  చమట పట్టడం ,ప్రతిదానికి,సందిగ్ధం లో పడడం లేదా ఒక్కోసారి కోమాలోకి వెళ్ళడం కూడా జరగ వచ్చు. 

నిర్ధారణ పరీక్షలు...

ఆడేర్నల్ లో వచ్చే సమస్యను ఆడేర్నల్ క్రైసెస్ ను నిర్ధారించడానికి ఆడేర్నోకోర్టీకార్తోఫిక్ హార్మోన్ లేదా కార్టరోసిన్ స్తిమ్యులేషన్ పరీక్ష ఉదయం పూటబ్రేక్ఫాస్ట్ కు ముందు రక్త పరీక్ష,,సీరం పొటాషియం,లెవెల్స్,సీరంసోడియం లెవెల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించిన అనంతరం చికిత్స చస్తారు.

ఆడేర్నల్ క్రిసేస్ కు చికిత్స...

ఆడేర్నల్ క్రైసెస్ కు హైడ్రోకా ర్టి సోన్ను తక్షణం  తప్పకుండా ఇవ్వాలి.ఈసమస్యకు ఇన్ఫెక్షన్ కారణం అని బావిస్తే యాంటి బయో టిక్ తెరఫీ అవసరం కావచ్చు.అలకకుంటే సత్వరం చికిత్స చేసి మరింత తీవ్రం కాకుండా జాగ్రత్త పడవచ్చు.హర్మోనల్ సమస్య కు చికిత్స ఉన్న,ఆడేర్నల్ గ్రంధి,లేదా పిట్యుట రీ గ్రంధి లో సమస్యలు వస్తే ప్రమాదమే. దీనిని గమనించండి. 

ఆడేర్నల్ ఇన్సి డెంటలోమా...

ఆడేర్నల్ గ్రంధులు ...

కిడ్నీ పైభాగం లో నుండి వివిధ రకాల హార్మోన్ ఉత్పత్తి చేసేవి ఎడ ర్నల్ గ్రందులే. బర్మింగ్ హామ్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో ఆరోగ్యవిధానం లో మార్పులు అవసరమని సూచించారు. పరిశోదనలో హానికరం కాని ప్రాణాంతకం కాని ట్యుమర్లు ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుందని దీనికారణం గా హై బిపి దాదాపు1౦ % పెద్ద వాళ్ళలో ఈ రకమైన ట్యూమర్ లేదా లంప్ కణి తలు వస్తాయని దీనిని ఎడర్నల్ ఇంసిడెంట లోమా ఎడే ర్నల్ గ్రంధులలో వస్తుంది. కిడ్ని పై భాగంపై ఉండే ఎడే ర్నల్ గ్రంధులు ఉంటాయి.

వాటి ద్వారా రక రకాల హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతుంది. అత్యధికంగా హార్మోన్ ఉత్పత్తి జరగడం వల్లే కణి తలు లేదా ట్యూమర్స్ వృద్ది జరుగు తోంది. ఒత్తిడి వల్లే స్టె రాయిడ్ హార్మోన్స్ కార్టిసోల్ వల్ల టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుందని హై బిపి గతం లో జరిగిన పరిశోదన సూచనలలో ఎడర్నల్ ఇన్సి డెంటలోమా ఉత్పత్తి చేసే అదనపు కార్టిసోల్ స్థితి కారణం గానే మైల్డ్ ఆటోనాన్ ఔస్ యు కే కిచెండిన బర్మిన్ హోమ్ విశ్వ విద్యాలయం పరిశోదన చేపట్టింది. దాదాపు 1, 3౦ 5 రోగుల పై నిర్వహించినట్లు వివరించారు.

ఆడేర్నల్ ఇన్సిడెంటలోమా వల్ల బిపి,టైప్ 2 డయాబెటిస్ కార్టిసోల్ ఉత్పత్తి మాస్ ఎవరు వారిపై పూర్తిగా థైరాయిడ్ ఎలా ఉంటుందో పరిసీలించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి 24 గంటల మూత్ర పరీక్షను పరీక్షించారు.శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన వివరాలను ప్రచురించారు. అన్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ గతం కన్నా సమర్ధంగా నిరోదించ వచ్చని అని నిర్ధారించారు. రెండవ రోగిపై ఏడ ర్నల్ ఇన్సిడెంటలోమా మాక్స్ ఉన్నట్లు గమనించారు. 7౦% రోగులలో మాక్స్ 5౦ సంవత్సరాల వారిలో పోస్ట్ మేనోపాజ్ తరువాత మాక్స్ ఉన్నట్లు గుర్తించారు. 1.3 మిలియన్ల పెద్ద లలో మాక్స్ ఇది స్త్రీలలో మెటా బాలిక్ హెల్త్ పై ప్రభావం చూపుతుంది.