ఈ తల నొప్పి ఏంట్రా బాబు..

 

అదే ఇందులో ట్విస్ట్  కోవిడ్ ముందు కోవిడ్ తరువాత మనకు తల నొప్పులు మరీ ఎక్కువయ్యాయి.ఈ మధ్య కాలం లో కోవిడ్ తరువాత,మూడవ విడత కోవిడ్ లో ముఖ్యంగా కోవిడ్ తీవ్రత పెద్దగ లేక పోయినా శరీరం మొత్తం తీవ్రమైన నొప్పులతో బాధ పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు.  కాగా తీవ్రమైన తల నొప్పి బాదిస్తూ ఉండడం తో అది ఒమైక్రాన్ లక్షణమా అని కొందరిలో సందేహం వ్యక్త మౌతోంది. పోస్ట్ కోవిడ్ తరువాత కొందరిలో తీవ్రమైన తల నొప్పితో బాధ పడ్డవారిని పరీక్షించగా కొందరిలో మెదడులో రక్తనాళాలు గడ్డ కట్టా యని దానివల్ల కొందరిలో తలనొప్పి ఉన్నట్లు గుర్తించారు. కాగా ఇంకొందరిలో బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు ఇలా రక్త నాళాలు చిట్లే ప్రమాదం ఉందని. రక్తం గడ్డ కట్టిన  వాళ్ళ లో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని. నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు. రక్తం గడ్డ కట్టిన వాళ్ళ లో,బి పి, పెరిగితే గుండె పోటు వచ్చే అవకాసం ఉందనిడానికి తోడు పక్షవాతం వస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తునారు.ఒకవేళ గతం లో మీరు హై బిపి లేదా  మెదడు కు సంబందించిన సమస్యలు ఉంటె అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చలిగాలులు ఎక్కువగా ఉండే శీతల ప్రాంతాల లో ఉన్న వారిలో రక్త ప్రసారంలో హెచ్చుతగ్గులు ఉంటాయని దీనికారణంగా ఒక్కోసారి రక్త ప్రసారం మెదడుకు అందక పోవడం, కాగా రక్తం చిక్కగా మారడం వల్ల మరిన్ని  సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచించారు.  ఇక ఇటీవలి కాలంలో ఎక్కువమందిలో ఎడమవైపు మాత్రమే తలనొప్పి రావడం గమనించినట్లు  ఒక పరిశోదన వెల్లడించింది.

ఎడమ వైపు తల నొప్పి రావడానికి గల కారణాలు చికిత్సలు ఉన్నాయి. చికిత్సల ద్వారా వ్యక్తికి తల నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 5౦% మంది పెద్ద వాళ్ళ లో తల నొప్పి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న తల నొప్పులు ఇంట్లో చిత్కాలా తో పోగొట్టుకోవచ్చు. ఒక వ్యక్తికి అనుకోకుండా తీవ్రమైన తల నొప్పి నీరసం అలసట శరీరంలో ఒకవైపు మాత్రమే ఉందా అన్న విషయం లో గందర గోళానికి గురి అవుతున్నారు రోగులు.

ఇందులో తల నొప్పి లక్షణాలు...చికిత్స ...

తల నొప్పి కేవలం ఎడమ వైపు మాత్రమే ఉంటె తక్షణ చికిత్స అవసరం ఒక వ్యక్తికి అనుకోకుండా తీవ్రమైన తీవ్రమైన తల నొప్పి అలసట నీరసం శరీరం ఒకవైపు ఉంటె డాక్టర్ ను ఎప్పుడు  సంప్రదించాలో తెలియ చేస్తుంది. 

తల నొప్పుల్లో రకాలు...

వివిధ కారణాల వల్ల ఎడమవైపు మాత్రమే తల నొప్పి వస్తుంది. అది మైగ్రిన్ కవచ్చు సహజం గా వైద్యులు తల నోప్పిని  ప్రాధమిక స్థాయిలో రెండవ స్థాయి,లేదా తీవ్ర స్తాయ్గా వర్గీకరించారు. ప్రాధమిక స్థాయిలో తల నొప్పి ప్రాధాన లక్షణం రెండవ దశ తల నొప్పి మరో అనారోగ్య సమాస్య కు కారణం కావచ్చు. 

1)బ్రెయిన్ ట్యూమర్ లేదా కణిత లు 
2) బ్రెయిన్ స్ట్రోక్ 
3) ఇన్ఫెక్షన్ 


తల నొప్పి ఎక్కడైనా రావచ్చు. ఎడమవైపు 11 రకాల తల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.మైగ్రైన్ ...

మై గ్రైన్ సమస్యతో బాధ వారు తీవ్రమైన తల నొప్పి ఎడమ వైపు వస్తుంది. యు కే లో 12%అందులో 
స్త్రీలలో 5 % పురుషులు!% మైగ్రైన్ తలనొప్పి ఒకవైపు అదీ తీవ్రంగా రావడం నొప్పి కంటి చుట్టూ రావడం తల మొత్తం వ్యాపించడం గమనించవచ్చు. మైగ్రైన్ వల్ల ప్రభావం...కంటి చూపులో మార్పులు వస్తాయి. వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడతారు. తల తిరగడం, ఏ చిన్న శబ్దమైనా వెలుతురు వాసన తగిలిన చేతి వెళ్ళు ముఖం తిమ్మిరిగా ఉండడం. స్పర్స లేకుండా ఉండడం చాలా అరుదుగా వచ్చే మైగ్రైన్ లలో హేమా ప్లిజిక్ మైగ్రైన్ దీనివల్ల అలసట నీరసం శరీరం లో ముఖం ఒక పక్క సత్తువ లేకుండా ఉండడం. మై గ్రైన్ సహజంగా 4 గం నుండి 72 గం ఉంటుంది.

ఈ సమయంలో రోగి చీకటి గదిలో రెస్ట్ తీసుకోవాలి. మైగ్రైన్ కు  కారణం ఏమిటి అన్న  ప్రశ్నలకు సరైన కారణాలు అర్ధం కాలేదు.జెన టిక్ ఫ్యాక్టర్ లేదా వాతావరణమే కీలక పాత్ర పోషిస్తుందా అన్నది మరో ప్రశ్న. సహజం గా ఒత్తిడి 8౦% కాగా హార్మోనల్ మార్పులు 65% కరానం కావచ్చునని అంచనా. ఇది కాక మద్యం వెన్న, చాక్లెట్లు వంటి ఆహారం  కారణం కావచ్చు. నిద్ర ఎక్కువైనా నిద్ర పోకపోయినా సమస్యే. వెలుతురు కాస్త లైట్లు కొంచం మినుకు మినుకు మన్న మైగ్రైన్ యిన్  కు కారణాలుగా నిపుణులు పేర్కొన్నారు.

క్లస్టర్ హె డెక్స్...

క్లస్టర్ హె డెక్స్ కు కారణం తీవ్రమైన నొప్పి. తలకు ఒక పక్క మాత్రమే నొప్పి దీనినే పార్శ్వపు నొప్పి గా పిలుస్తారు. తలకు ఒకవైపు మాత్రమే తీవ్రమైన నొప్పి కంటి చుట్టూ కూడా తరచుగా నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి తీవ్రత అధికంగా ఉంటుంది. చాలా తీవ్రంగా మండి నట్లు. గుచ్చుకున్నట్లు ఉంటుంది. యుఎస్ లో 1% ప్రజలు క్లస్టర్ హెడెక్స్ తల నొప్పి ఒక్కసారి వస్తే 4 నుండి12 వారాలు ఉంటుంది.లేదా చాలా సంవత్సరాలు ఉంటుంది. తరచుగా ఒకే వైపు వస్తూ ఉంటుంది. సహజంగా క్లస్టర్ హె డెక్ లక్షణాలు ఇవే...కంటి లోపల నుండి లేదా నుదుటి వైపు నొప్పి ప్రారంభమై నిద్ర పోనివ్వదు. నొప్పి ప్రారంభ మైతే 1 లేదా 2 గం ఉంటుంది.

నొప్పి 5 నుంచి 1౦ నిమిషాలు తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పి 3౦ నుండి 6౦నిమిషాలు తక్కువలో తక్కువ 3 గం లు ఉంటుంది. దీనిలక్ష నాళలో ముక్కు కారడం లేదా ఒకవైపు ఒకవైపు మూసుకుపోవడం. కనురెప్పలు వాలి ఉండడం.ఒక కన్ను ఎర్రగా నీరు కారుతూ ఉంటుంది. ముఖం వాచీ ఉంటుంది. చమట పట్టి ఉండడం దీనికి గల ప్రాధాన్ కరానం తేలియా ల్సి ఉంది. నిపుణుల అంచనా లేదా పరిశోదనా అమ్మ్సాలలో భాగం గా మెదడులో ఉన్న హైపో తాలమిన్ నరాలు రక్తనాళాలు మధ్య వచ్చిన మార్పు ఒత్తిడి కారణంగా కన్ను ముఖం పై ప్రభావం చూపుతాయని  అంటున్నారు. 

సెర్విగేనిక్ హెడేక్...ఈ రక మైన తల నొప్పికి కారణం మెదడుకు ఏదైనా గాయం అయినప్పుడు అర్తరైటిస్ వెన్నుపూస లేదా వెన్నుపూస పై భాగాలు సమాస్య ఉండవచ్చు.

1 )మెడ పై భాగాన తీవ్రమైన నొప్పి ప్రారంభమై కన్ను ముఖం పై ఒక పక్క తీవ్రమైన నొప్పి ఉంటుంది.
2) మెడ నరాలు పట్టి వేసి అటు ఇటు లేదా ఎటు వైపుకు తిరగ కుండా ఉండిపోతుంది.
3) కంటి చుట్టూ నొప్పి, భుజాలు, చేతులు కంటి చూపు సరిగా లేకపోవడం.

అసహనం గా ఉండడం...

చిన్న పాటి లైట్కదిలినా. శబ్దం అయినా తీవ్రంగా ఇబ్బంది పడడం. స్తేరాయిడ్స్ ఇంజక్షన్స్, లేదా నాన్ స్తేరాయిడ్ ఇంజక్షన్స్, ఇంఫ్లా మేట రీ మందు ద్వారా నేప్పిని నివారించే ప్రయత్నం చేయవచ్చు. సేర్వికోగేనిక్ హె డెక్ తల నొప్పులు 3 నెలల తగ్గించవచ్చు.మళ్ళీ రావాచ్చు. నొప్పి ఇతర లక్షణాలు పిరియాడిక్ గా వస్తూ ఉంటాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి వేరు వేరుగా ఉంటాయి.

వాస్కు లైటిస్...

దీనిని ఆటు ఇమ్యూన్ ఎటాక్ గా పేర్కొన్నారు. శరీరంలో రక్త నళాలలో ఇతర హానికారక రాసాయానాలు ఉంటె దానిని వస్కు లైటిస్ బ్లడ్ ఇంఫ్లా మేషన్ గా పేర్కొన్నారు. సహజంగా వాస్కు లైటిస్ గిఒనేట్ సెల్ అర్తరైటెంపోటర్ ఆర్తరైటిస్ తల లోని రక్తనాళాలు  పై ప్రభావం చూపుతుంది. 5౦ సంవత్సరాలు పై బడిన వాళ్ళ లో ఉంటుంది. వాస్కు లైటిస్ తల నొప్పికి దగ్గర దగ్గర గా థందర్ క్లాట్ హెడే క్ తీవ్రమైన నొప్పి దీనికి సరైన కారణం అంటూ ఉండదా. ఒక్క నిమిషంలో తీవ్రనోప్పి కి డానికి సరైన అంటూ ఉండదు.ఒక్కోసారి ఈ నొప్పి 5 నిమిషాలు ఉంటుంది. వాస్కు లైటిస్ వల్ల వచ్చే ప్రభావం లో భాగంగా కంటి చూపు కోలోవడం. తలకు ఒక పక్క తల నొప్పి లేదా కాలికి ఒకపక్క నొప్పి నములు తున్నప్పుడు నొప్పి వాస్కు లైటిస్ తో కళ్ళు పోయే ప్రమాదం పొంచి ఉంది.