సత్యం రామలింగరాజుకు ఆర్నెల్ల జైలు

 

ఆస్తులను అధికంగా చూపించి మోసం చేసిన కేసులో సత్యం రామలింగరాజుకు, రామరాజుకు జైలు శిక్ష పడింది. ఆర్థిక నేరాలను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు వీరిద్దరికీ 4 కేసుల్లో ఆరు నెలల జైలుశిక్ష, మూడు కేసులలో రామలింగరాజు, రామరాజులకు పది లక్షల రూపాయల జరిమానా విధిస్తూతీర్పు చెప్పింది. సత్యం రామలింగరాజు తదితరులు చేసిన మోసాన్ని తీవ్ర మోసాల కేసుగా పరిగణిస్తూ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సత్యం రామలింగరాజు సహచరుడు మైనంపాటి రామ్‌కి మూడు కేసులలో ఆరు నెలల జైలు, 10 లక్షల రూపాయల జరిమానాను కోర్టు విధించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu