ఆయుర్వేదంలో అశ్వగంధ...

అశ్వగంధ లో మరిన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి అంటున్నారు. నిపుణులు.అశ్వగంధ భారత దేశంలో 
గింసెంగ్ గా పేర్కొంటారు. క్యాన్సర్ , డయబెటిస్, తో పాటు ఇన్ఫ్లామేషన్ ఆర్థ్ రైటిస్,  ఆస్త్మా, హైపర్ టెన్షన్, స్ట్రెస్, రుమటిస్మ్,వంటి సమస్యలు మున్ముందు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా రోగ నిరోదక శక్తి యాంటీ బాక్టీరియల్ గా యాంటీ కొన్వుల్సంట్ ప్రొపెర్టీ గా పేర్కొన్నారు.ఆయుర్వేద వైద్యులు భారత దేశం లోని అత్యంత పురాతన వైద్య విధానంలో ఆయుర్వేదం కొన్ని శతాబ్దాలుగా బోధిస్తున్నారు.అశ్వగంధకు కీలక ప్రాధాన్యత ను ఇచ్చారు. అమెరికన్లు, ఆఫ్రికన్లు, కొన్ని శతాబ్దాలుగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్,లకు మన ఋషులు ,మునులు అశ్వగంధ మొక్కాలోని ఔషద గుణాల ను గురించి సంప్రదాయ చైనా వైద్యంలోను, ఆయుర్వేదం లోనూ  చాలా శతాబ్దాలుగా సాధన చేస్తున్నప్పటికి  ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన అశ్వగంధ పై  ఆసక్తి పెరుగుతూనే ఉందిఈపాటికీ అశ్వగంధ మొక్కలలో ఉన్న ఔషద గుణాలపై శాస్త్రీయ  పరిశోదనల లో మొక్కలలో టో క్సిటీ రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు దీనిలోని ఔషద గుణాల తో  యాంటీ ఇన్ఫ్లా మేటరీ, యాంటీ  ఆక్సీ డైజింగ్,ఒత్తిడికి, తగ్గించేందుకు, నిద్ర యాంటీ డ్రగ్ గా అశ్వగంధ పనిచేస్తుంది.అశ్వగంధ కండరాల స్కేలిటల్ సమస్యలు ముఖ్యంగా ఆర్థ రైటిస్, రుమేటిజమ్ వంటి సమస్యలకు టోనిక్ గా పని చేస్తుంది.అది శరీరానికి పూర్తి శక్తి నిస్తుంది.

దీని వల్ల సంపూర్ణ ఆరోగ్యం తో పాటు. దీర్ఘ కాలం జీవిస్తారని తెలుసు కున్నారు  కొత్తగా  జరుగుతున్న పరిశోదనలో  అశ్వగంధ పై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జపాన్ ఇచ్చిన రిపోర్ట్ లో అశ్వగంధలో ఎంపిక చేసుకున్న క్యాన్సర్ కణాలను, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే  అతి సునీత మైన అవయవం. అశ్వగంధ సప్లిమెంట్స్ దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు. ఒత్తిడి ని అధిగ మించవచ్చు. అశ్వగంధ వల్ల అనేక లాభాలు ఉన్నాయి యాంటీ కర్సీ నోగెనిక్, ఆంటీ ఇన్ఫ్లామేటరీ,, యాంటీ బాక్టీరియల్,కార్డియో ప్రొటెక్టివ్ యాంటీ డిప్రెస్సంట్, ప్రొపర్టీస్ గా పని చేస్తుంది. డయాబెటిస్,  తైరోయిడ్, గ్లాండ్స్ వంటి వాటికి కొంత ఒత్తిడిని తగ్గించి యాంటీ ఒక్సిడెంట్ గా ఇమ్మ్యునో మోడ్యూ లేటరీ  ప్రొపర్టీగా పని చేస్తుందని రక్తం ఉత్పత్తి చేయడం, రాబోయే వ్యాధులను తగ్గిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అశ్వగంధ తో మేలైన ఆరోగ్యం.