రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు

తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం (అక్టోబర్ 18) నియామక పత్రాలు అందనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.

సాయంత్రం శిల్సకలా వేదికలో ఏర్పాటు చసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన  783 మంది సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu