అవిసె గింజలు తీసుకుంటే జరిగేది ఇదే....

అవిసగింజలతో బిపి కి చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అవిసగింజలు హై బిపి సమస్య లేదా అధికబరువు తో ఇబ్బంది పడుతున్న వారికి దీర్ఘకాలిక రోగాలనునివారించే శక్తి అవిసగింజలలో ఉందనేది వాస్తవం. మీరు ఊబకాయం తో వచ్చే హై బిపి ని ఎలానియంత్రించాలి? లేదా అవిసతో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. అవిసచూడడానికి చిన్నగింజ మాత్రమే కాని బోలెడు లాభాలు ఉన్నాయని అంతున్నారు నిపుణులు. అవిసగింజలను ఫ్లాక్స్ అని కూడా అంటారు.దీనిని సూపర్ సీడ్స్ గా అంగీకరిస్తారు.అవిసగింజలు మీ గుండెకు లాభదాయకంగా పని చేస్తుంది. అవిస యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.యాంటి ఇంఫ్లామేటరీ, మైక్రో,మేక్రో,న్యుట్రీ యంట్స్, ఖజనాగా అవిస గింజను పేర్కొంటారు. అవిసగింజలలో దాదాపు ౩5%పీచు పదార్ధం ఉంటుంది.ఇందులో మహాజ్ 1౦ గ్రాములు,వినియోగిస్తే మీశారీరానికి నిత్యం అవసరమైన ప్రోటీన్,ఫైబర్, ఒమేగా౩ ఫెటియాసిస్, తోపాటు చాలా విలువైన విటమిన్లుమినరల్స్ లభిస్తాయి.శాస్త్రజ్ఞులు హెర్బల్ వైద్యులు దీపక్ ఆచార్య అవిసగింజలు తినడం వల్ల చాలా విలువైన విటమిన్లు లభిస్తాయి. అవిసగింజలు వినియోగం ద్వారా ఊబకాయం హై బిపి నియంత్రించ వచ్చు.

అవిసగింజలతో లాభాలు...

గుజరాత్,మహారాష్ట్ర,మధ్య,ఉత్తర భారతంలోని చాలా ఇళ్ళలో వారు వాడే కిళ్ళీలో అవిస గింజలు వినియోగించడం చూడ వచ్చు.

అవిసను నేరుగా తినడం ఎలా?

మార్కెట్లో లభించే అవిసగింజల్ని తీసుకోండి.వాటిని శుభ్రం చేసి కొంచం వేడిమీద వేయించండి.వాటిని వేయించి దంచి పొడి చేయండి.మీకు కావాలంటే కొంచం రుచికోసం.నల్ల ఉప్పు వేసుకోవచ్చు.ప్రతిరోజూ ౩-లేదా4 చెంచాలు అంటే 2౦-25 గ్రాముల అవిసగింజలు బాగా నమిలి తినండి.మీకు హై బిపి హై బ్లడ్ ప్రేషర్ లేదా బరువు తగ్గించాలంటే అవిస గింజల పొడి చాలా బాగా సహాయ పడుతుంది.అవిస గింజలలో లభించే ఒమేగా ౩ చాలా మంచిదని భావిస్తారు.అవిస గింజల లో ఏ.ఎల్.ఏ ఎల్ఫా లీనో లిక్ లభిస్తుంది.అది మీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు అత్యవసరం.

అవిసలో పీచు పదార్ధాలు పుష్కలం...

అవిసలో పీచుపదార్ధం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కొన్ని పీచుపదార్ధాలు కాలిపోతే కొన్ని కలిసి పోవు,అరుగుదల ఉన్న అవిసగింజలు పంచెంద్రియాల పని తీరును తగ్గిస్తుంది.నీటిని ఎండిపోయే విధంగా చేస్తుంది.ఈ కారణంగానే ఆకలి తగ్గిపోవడం అది మీ ఊబకాయం పై పడుతుంది.అది మీకు డయాబెటిస్ పై పడుతుంది. అది మీ శరీరం లో బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది.శరీరం లో కల వాణి అవిస గింజలు సూక్ష్మ క్రిముల కొడం అద్భుతమైన ఆహారం గా పనిచేస్తుంది.అది మీపోట్టలో  ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది.అంటే 2౦-25 గ్రాముల అవిస విత్తనాలు మరెన్నో ప్రశ్నలకు సమాధానం గా చెప్పవచ్చు.

అవిసను వాడండి ఇలా ...

ఎవరైతే అత్యంత ఖరీదైన ఆలివ్ ఆయిల్ వాడతారో అలాగే అవిస గింజలు నూనెను వాడండి.ధర తక్కువ ఇందులో మరిన్ని గుణాలుఅధికంగా ఉంటాయి. ఎవరైతే అవిస గింజలు తింటారో వారు సీడ్రేస్ విత్తనాల స్థానం లో వాడచ్చు.అవిసగింజ పొడిని మీరు గ్రైండర్ లో వేయవద్దని.రోట్లో రోకలితో దంచిన తయారు చేసిన అవిస గింజల పొడి ని మజ్జిగలో కలపండి.పాలలో ను అవిసగింజలపొడిని కలిపి తీసుకోండి.బాగా మరుగుతున్న నీటిలో కలిపి వాడండి.లేదా అవిసపోడి ని తినవచ్చు.ప్రతిరోజూ 2౦-25 గ్రాముల అవిసపొడి తప్పకుండా తినండి ఇంట్లో వృద్ధులకు పెట్టండి.అవిసగింజలతో చేసిన లడ్డు అటు స్వేట్ కు స్వేటు ఇటు ఇమ్యునిటి పెరుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

అవిసగింజలతో బిపి ని నియంత్రించడం ఎలా...

శాస్త్రజ్ఞులు నిర్వహించిన క్లినికల్ స్టడీస్ లో హై బ్లడ్ ప్రెషర్ బిపి తగ్గించడం లో అవిసగింజలు మంచి ఫలిత్గాలు ఇచ్చాయని 1 1/2 లేదా ఆ పైన అవిసగింజల్ పౌడర్ 2౦ గ్రాముల పొడిని 25౦ మందికి పైగా వినియోగించాగా హై బిపి తగ్గుముఖం పట్టిందని గమనించారు.అధికమోత్తలో లభిస్తున్న అవిస గింజల వాడకం వల్ల ఊబకాయం,బిపి ఇతర అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం కాగలదని ఆశిద్దాం.