దోపిడీకి సిద్ధమైన ఆ నలుగురు

 

సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, మెలనీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "డి ఫర్ దోపిడీ". ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ దక్కించుకుంది. కామెడీ, క్రైం థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి సిరాజ్ కల్లా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆంధ్రా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి హీరో నాని కూడా ఓ నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లో కూడా నటించాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu