అంతుపట్టని అల్పోర్ట్ సిండ్రోమ్ తో సమస్య తప్ప దా ?

కొన్నికొన్నిరకాల రోగాల పేర్లు చాలామంది కి తెలియనే తెలియవు పైగా వాటి పేర్లు సైతం మన నోటికి పలకదు.వాటిలో చాలానే అనారోగ్యాలు ఉన్నాయి.అల్పోర్ట్ సిండ్రోమ్ లోపల ఉన్న డిజార్దర్ దీనివల్ల మూత్రపిండాల లో డ్యామేజ్ అయ్యి ఉండవచ్చని అంటారు వైద్యులు.ఈ సమస్య ఉన్నవారిలో మీ మూత్రంలో రక్తం,వినికిడి ని కోల్పోవడం కంటిలో లోపాలు ఏర్పడే అవకాసం ఉందని నిపుణులు అంటున్నారు.ఈ వ్యాధి కిడ్ని కిందిభాగం లో సమస్యవస్తుందని,చెవి లోపలి భాగం అంతర్ చెవి,కళ్ళలోకోక్లియా వచ్చే అవకాసం ఉంది.దీనికి కారణం జీన్స్ లో చీలిక రావడం లేదా గీరుకు పోవడం అయితే అల్పోట్ సిండ్రోమ్  సమాస్య రావడం అరుదుగా వస్తుంది.దీనిని జెనిటిక్ సమస్యగా తేల్చారు కాగా అత్యంత కష్టంగా .ఎక్ష్ క్రోమోజోం లో కను గోన్నట్లు నిపుణులు స్పష్టం చేసారు.

అల్పోర్ట్ సిండ్రోమ్  లక్షణాలు ----

అల్పోర్ట్ సిండ్రోమ్ సహజంగా మహిళలలో చాలా తక్కువ శాతం ఉంటుందని.అసలు లక్షణాలు లేకపోవడం లేదా మినిమల్ గా ఉండడం గమనించవచ్చు.ఒక వేళ స్త్రీలలో లక్షణాలు లేక పోయినావీరి జీన్స్ నుండి వారిపిల్లలకు సంక్రమించవచ్చు.అయితే పురుషులలో ఈ వ్యాదిలక్షణా లు చాలా తీవ్రంగా ఉంటాయని.చాలా త్వరగా వృద్ది చెందుతుందని అంటున్నారు నిపుణులు.అల్పోర్ట్ సిండ్రోమ్ కు కారణం దీర్ఘ కాలిక గ్లోమేరులోనేఫ్రిటిస్ ఇది కిడ్నిలో అంటే మూత్ర పిండాలలో కిడ్నిలలో ఇంఫ్లామేషణ్ లేదా అసలు లక్షణాలే లేకపోవడం.చివరి దశలో 4౦ -5౦ సంవత్సరాలాలో అల్పోర్ట్ సిండ్రోమ్ ను మూత్రం లో అసహజమైన రంగులో ఉండడం లేదా రక్తం పడడం.వినికిడి లోపం,కంటి చూపుకోల్పోవడం దగ్గు,కాళ్ళలో వాపులు కంటి చుట్టూ వాపువంటి లక్షణాలుగా తేల్చారు.

అల్పోర్ట్ సిండ్రోమ్ నిర్ధారణ పరీక్ష...

అల్పోర్ట్ సిండ్రోమ్ నిర్ధారణకు శారీరకంగా ఎటువంటి ప్రత్యేక లక్షణాలు  లేవు.సహజంగా శారీరకంగా రక్తం తో కూడిన మూత్రం తో వచ్చే వారికి యూరిన్ఎనాలసిస్ లో రక్తం,ప్రోటీన్,లేదా ఇతర అబ్నార్మాలిటీస్ ,బ్లడ్ యూరియా నైట్రోజన్,క్రెఅటినిన్ ఎక్కువైనా రక్తం కూడిన మూత్రంలో తగ్గి ఉండవచ్చు.ఎర్రరక్త కణాలలో హేమక్రోటిక్ .ఆడియోమెట్రి గనక ఉంటె చెవి నరాలు లేకుంటే చేమిటి సమస్య వస్తుంది.అవసరమైన పక్షం లో బయాప్సీ లో దీర్ఘకాలిక గ్లోమేరులోనే ఫ్రిటిస్ ఉన్నట్లు గమనిస్తే అల్పోర్ట్ సిండ్రోమ్ గా నిర్దారిస్తామని వైద్యులు పేర్కొన్నారు.

అల్పోర్ట్ సిండ్రోమ్ కు చికిత్స...

అల్పోర్ట్ సిండ్రోమ్ ను నిలువరించేందుకు,పెంచడానికి  చికిత్స లేదుహై బిపి ని తప్పకుండా అదుపు చేయాలి.దీర్ఘకాలికంగా కిడ్నీ ఫైల్యూర్ కాకుండా ఉండడానికి చికిత్స చేయాలి.చివరి స్టేజ్ లో డయాల్ సిస్,లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ తప్పనిసరిగా చేయాల్సి  వస్తుంది.