ఆల్బినిసం సమస్యలు

ఆల్బినిసం శరీరంలో   మెలనిన్  ఉత్పత్తి తగ్గడం వల్ల ముఖ్యం గా తల పై వెంట్రుకలు రాలిపోవడం
లేదా జుట్టుపెరగక పోవడం స్కాల్ప్  సోరియాసిస్, జుట్టు తెల్లబడి పోడానికి కారణం మెలనిన్ ఉత్పత్తి లేకపోవడం కారణం గా పేర్కొన్నారు.ఈ సమస్యను జెనెటిక్ లోపం గా పేర్కొన్నారు.ఆల్బినిసం టైప్1 ను త్యరోసినస్ ఇది ఒక ఎన్జయం లేకపోవడం లేదా ఉత్పత్తి ఆగిపోవడం వల్ల.ఎమినో యాసిడ్ లోపం వాళ్ళ మెలనిన్ టైప్ 2 ఆల్బినిసం వల్ల పెగ్మేంటేషన్ అంటేపొక్కులు,దద్దుర్లు వస్తాయి,అయితే ఈ సమస్యకు కారణం గర్భస్థ సమయం లో పుట్టిన వెంటనే సమస్య లు రావడం గమనించవచ్చు.

అల్బనిసం లక్షణాలు ----

అల్బనిసం యొక్క లక్షణాలలో జుట్టునుండి దద్దుర్లు,మచ్చలు,చర్మం లేదా కళ్ళలో వస్తుంది.రోగి 
చర్మం పై సోరియాసిస్ ను పోలిన మచ్చలు చర్మం రంగు మారుతుంది.జుట్టు రంగు కూడా మారుతుంది.రోగి కళ్ళు సరిగా గుర్తించలేరు చూపు మందగించడం స్పర్శను పూర్తిగా కోల్పోతారుఅవేలుతురు ను చూడలేరు.

నిర్ధారణ పరీక్ష -----

ఆల్బినిసం ను నిర్ధారణకు జెనెటిక్ పరీక్ష ను వినియోగిస్తారు.ఎలక్ట్రోరేర్ ఇనోగ్రాం పరీక్ష ను  బ్రెయిన్ వేవ్ ను ఒక లైట్ ద్వారాకంటిని పరీక్స్శిస్తారు అలాగే కన్ను పనిచేస్తుందా లేదా పరేక్షిస్తారు.అల్బనిసం ప్రభావం ఏమేరకు ఉందొ తెలుసుకుంటారు.

అల్బెనిసం కు చికిత్స -----

అల్బనిసం కు చికిత్స లేదు .చర్మం కళ్ళు దీనిబారిన పడకుండా రక్షించుకోడమే మార్గం.