5000 సంవత్సరాల కాలం నాటి బ్యాక్టీరియా ఇంకా బతికే ఉంది

5౦౦౦ సంవత్సరాల కాలం నాదు ప్రాణాలను కబళించిన ప్లేగు వ్యాధికి సంబందించిన బ్యాక్టీరియా మనిషిలో ఇంకా బతికే ఉందని తెలిపారు.బ్రిటన్ లోని బి జి ఎ ఇ యు డామ్నిక్ గోద్నార్ చనిపోయిన వ్యక్తిలో ఇంకా ప్లేగు వ్యాధి కి సంబందించిన బ్యాక్తీరియాను పరిశోదనలో కనుగొన్నట్లు తెలిపారు. ప్లేగు వ్యాధికి కారణమైన యేర్సినియా అనబడే  స్ట్రైన్  చాలా పురాతన మైన స్ట్రైన్ ను 5౦౦౦ సంవత్సరాల తరువాత కనుగొన్నారు.వీరి పరిశోదనలో వై పెస్టిన్ 2,౦౦౦ సంవత్సరాల అంతకు పూర్వం అయి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల అంచనా. జనటిక్ ఏనాలసిస్ట్ల పరిశోధనల ప్రకారం దీనిప్రభావం తక్కువగానే ఉండవచ్చని,అయితే బ్యాక్టీరియా పూర్తిగా చనిపోలేదని ఇది మధ్యస్థం గా  హ్యండల్ సేకరించిన సమాచారం ప్రకారం ప్ప్లేగు వ్యాధి ఇద్దరిలో ఉందనివారి ఆస్తి పంజరాలను తవ్వి వెలికి తీసినట్లు సమాచారం.అప్పుడు 18౦౦ సంవత్సరాలు ఇప్పుడు ఆప్రాంతం పేరు ల్రేట్ నియా ఇద్దరు వ్యక్తులు 2౦ సంవత్సరాల వరకు కనిపించకుండా పోయారని వారిని జర్మన్లు సమీకరించిన ఫిజిషియన్ అంత్రోపాలజిస్ట్ రుడాల్ఫ్ విర్చో పాతకాలం నాటి స్ట్రైన్ ను బ్యాక్తీరియను కనుగొన్నారు. వీరు చేసిన పరిశోధన సెల్ రిపోర్ట్ లో ప్రచురించారు. ఇది 2౦౦ సంవత్సరాల పూర్వం నాటి దై ఉండవచ్చని అనుకుంటున్నారు.

ఇద్దరు వ్యక్తులు క్రానియా ను జర్మన్ ఫిజీషియన్ రుడాల్ఫ్ విర్చన్ సెల్ తీరీ లో నిపుణులు కావడం వల్లే ఈ తీరీ ద్వారా ఈ వ్యాధి ప్రభావం పై ఆంత్రో పాలజీ ద్వారా దీనిని అభివ్రుది చేసినట్లు పేర్కొన్నారు.1875 లో ఆర్కియాలజిస్ట్ కార్ల్ జార్జ్ కౌంట్ స్లేవేర్స్ క్రమ పద్దతిలో రిన్ను కలన్స్ల్ లో తవ్వకాలు జరిపారు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని లేత్వియా సైవర్స్ తమ పరిశోదనలో ఒక స్త్గ్రీ ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న స్త్రీ ఆస్తిపంజరాన్ని కనుగొన్నారు.అలాగే 2౦-3౦ సంవత్సరాల మధ్యఉండే పురుషుని ఆస్తి పంజరాన్ని జర్మన్ ఫిజీషియన్ రుడాల్ఫ్ విర్చో కను గోన్నారు.రెండవ  ప్రపంచ యుద్ధ్సం తరువాత ఈ ఇద్దరు కనపడకుండా పోయారని 2౦ సంవత్సరాల వరకు అడాల్ఫ్ విర్చే కలక్షన్లో కనుగొన్నారని ఆప్రచురణలో పేర్కొన్నారు. దీనిని బట్టి ఎన్ని సంవత్సరాల కాలం నాటి బ్యాక్టీరియా ఐనా బతికే ఉంటుందని ఈ పరిశోదన వెల్లడిస్తోంది.ఇక ప్రస్తుతం వేదిస్తున్న కోరోనా వైరస్ కూడా మనం చనిపోయినా అల్లాగే సజీవంగా నే ఉంటుందా అన్న అనూమనాలు కలిగిస్తున్నాయి. పూర్గ్టిగా వైరస్లను శాస్వతంగా నసింప చేస్తే తప్ప వైరస్ లు నసిన్చావని ఈ దిశగా వైరస్ల నివారణకు పూర్త్గిగా పరిశోదనలు చెప్పట్టాలని  శాస్త్రజ్ఞులు ఆలోచిస్తున్నారు.