నాల్గో వేవ్ వచ్చేసిందా?

కోవిడ్ నాల్గో వేవ్ వస్తుందని అంచనా నిజమైందా అంటే నిజమే అని రుజువు చేస్తునాయి. అని అంటున్నారు నిపుణులు.ఇందుకు ఉదాహరణగా కోవిడ్ వ్యవహారం లో ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా కేసులు పెరగడం గమనించవచ్చు అని అంటున్నారు నిపుణులు.చాలా నెలల తరువాత భారత దేశం లో లక్షకు పైగా కేసులు పెరగడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.గత 24 గంటలలో భారత్ లో కోవిడ్ కేసులు 18,818 వెలుగు చూసాయని ఈ సంఖ్య గత నాలుగు నెలల క్రితం కన్నా ఎక్కువే అమెరికాలో ఒమైక్రాన్ నూతన వేరియంట్స్ బిఏ4 బిఏ5 కేసులు పెరగడం వెనుక కారణాలు పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు.ఒమైక్రాన్ కొత్త వేరియంట్ -పేరెంట్ వేరియంట్ కన్నా చాలా తీవ్రమైనదని ఈ కారణంగానే కేసులు త్వరితగతిన పెరుగుతున్నాయని భారత్ లో మహారాష్ట్రా తమిళనాడు లో బిఏ4 బి ఏ5 కేసులు వెలుగు చూసాయి.

త్వరితగతిన విస్తరిస్తున్న బిఏ4 బిఏ5...

సి డి సి విడుదల చేసిన డాటా ఆధారం గా కోవిడ్ చాలా వేగంగా విస్తరిస్తోందని వేరియంట్లు చాలా సులభంగా ఇమ్యునిటీ యాంటి బాడీ లను  బురిడి కొట్టించి వ్యాపించేందుకు విస్తరించేందుకు సహకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎవరైతే వ్య్సక్సిన్ లేదా బూస్టర్ వేయించు కున్న వారిలో కోరోనా ఇన్ఫెక్షన్ సోకుతుంది కరోనా విస్తరణకు బిఏ4 బిఏ5 కారణమని నిర్ధారించారు. 

బిఏ4 బిఏ5 లక్షణాలు ఎలా ఉంటాయి?ఎలా గుర్తించాలి?...

బిఏ4 బిఏ5 నుండి వ్యాక్సిన్లురక్షిస్తాయా?...

వైద్య నిపుణులు అనుకుంటున్నట్లు గా వ్యాక్సిన్ అందరికీ అందించాలని, వ్యాక్సిన్ అందరికీ అందేవిధంగా ప్రణాలికలు రూపొందించుకుని వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేప్పట్టిన విషయం తెలిసిందే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వైరస్ ప్రభావం మరింత తీవ్రం కాకుండా కొంత మేర రక్షించ వచ్చు అని అంటున్నారు  నిపుణులు.

భారత్లో వస్తున్న కొత్త వేవ్ నుండి ఎలారక్షించుకోవాలి?...

ఎవరైతే కోవిడ్ లక్షణాలు ఉన్నాయాని భావిస్తున్నారో వారు పరీక్షలు చేయించుకోవాలి.నూతన వేరియంట్లు గుర్తించడం మరింత సులభం అవుతుంది అని నిపుణులు అంటునారు.ఇన్ఫెక్షన్ విస్తరించకుండా నిలువరించ వచ్చు.అందుకోసం అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి.ఎప్పుడైతే మహమ్మారి ప్రారంభ మైందో అప్పుడే అప్పుడే డబ్ల్యు హెచ్ ఓ పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేసింది.

పరిశుభ్రత పాటించాలి...

మనం ప్రతిరోజూ చేతిని శుభ్రంగా కడుక్కోవాలి ఇంటినుండి బయటికి వెళ్ళేటప్పుడు సేనితైజర్ ను వినియోగించాలి.తద్వారా కోవిడ్ విస్తరణకు అడ్డు కట్ట వేయచ్చు మన ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చేతితో కడగకండి.అయితే భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోండి.అని నిపుణులు సూచిస్తున్నారు.

మాస్క్ ధరించండి...

చాలా పరిశోధనలలో నిరూపిత మైన అంశం ఏమిటి అంటే మాస్క్ కోవిడ్ విస్తరించకుండా సంక్రమించకుండా అప్పుతుంది.సహకరిస్తుంది. కరోనా వైరస్ నివారణలో వ్యాక్సిన్లు అందుబాటులో లేవో ఆసమయం లో మాస్క్ ప్రజలను రక్షించింది 

వ్యాక్సిన్ బూస్టర్...

ఇప్పటివరకూ వ్యాక్సిన్ మాత్రమే కోవిడ్ నుండి రక్షిమ్పబడే ఏకైక మార్గమని వ్యాక్సిన్ తో మాత్రమే కోవిడ్ వ్యాప్తిని సంక్రమించకుండా నివారించగలిగామని నియంత్రించ గలిగామని ఇన్ఫెక్షన్ తీవ్రం కాకుండా నిలువరించగలిగా మని నిపుణులు అభిప్రాయ పడ్డారు.

కొత్త వేరియంట్ వచ్చినవారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి...

ఆరోగ్య నిపుణుల వైద్యుల వివరాల ప్రకారం ఎవరైతే సబ్ వేరియంట్ బారిన పడ్డారో వారు తీవ్ర జ్వరం,ముక్కు కారడం,లేదా ముక్కు బిగుసుకు పోయినట్లు ఉండడం,నీరసంగా అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ లక్షణాలు దాదాపు ౩-4 రోజులు ఉంటుంది లక్షనాలలో గొంతు నొప్పి,జ్వరం,ఒళ్ళు నొప్పులు,అలసటతో ప్రారంభ మౌతుంది.ఆతరువాత దగ్గు గొంతులో ఒకరక మైన ఇరి టేషన్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ లక్షణాల తీవ్రత పెద్దగా ఉండదని కోవిడ్ నుండి మనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.