Read more!

మియావ్ మియావ్ పిల్లి.. సెంచరీ నాటౌట్?!

ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లి వయస్సు 120 సంవత్సరాలు. నమ్మ లేకపోతున్నారు కదా! కానీ నమ్మక తప్పదు.  ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం జీవించిన పిల్లిగా దీనికి గన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం లభించింది.

ఈ పిల్లి బతికిన వయస్సును మనుషుల వయస్సుతో పోలిస్తే 120 ఏళ్లు అందుకే ఈ పిల్లి వయస్సు 120 ఏళ్లు అని చెబుతారు. వాస్తవానికి ఈ మార్జాలం 26 ఏళ్ల కిందట పుట్టింది. ఏ పిల్లైనా సరే మహా బతికితే ఓ 18 ఏళ్లు బతుకుతుంది. అలాంటిది ఈ పిల్లి 26 ఏళ్లుగా జీవిస్తూ ప్రపంచంలోనే అతి ఎక్కువ వయస్సున్న పిల్లిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది.

మనుషుల జీవన ప్రమాణంతో పోల్చి చెప్పుకోవాలంటే..దీని వయస్సు ఇప్పుడు 120 ఏళ్లుగా చెప్పాలి.పిల్లి సగటు వయస్సును మించి ఇప్పటికే ఇది పదేళ్లు ఎక్కువగా బతికేసింది. ఈ