బేబీ!ఓ బేబీ!!
__కె.వి.నరేందర్
అరుణాకిరణాలు అదృశ్యమై అప్పటికే చాలా సేపయ్యింది.
ప్రకృతి కన్నెప్పల చివరన పులుముకున్న కాటుకలా సంజచీకట్ల రేఖలు దట్టమయ్యాయి.
కలువల్లాంటి కన్నుల్లో కన్పించే కాంతిపుంజాల్లా ఆ పట్టణ మెర్క్యూరీ బల్బులు పచ్చదనాన్ని పంచుతున్నాయి.
అక్కడెక్కడో 'అబిడ్స్' లో కరకు రోడ్లమీద ఇరుకుజనాన్ని చూసి ట్రాఫిక్ సిగ్నల్స్ చిరాకు పడుతున్నా....
మరోచోట 'కోలీ'లా ఫాషన్ పేర ఎంగిలి మెరుగులద్దుకొని సంస్క్రుతిని తొలిచే గొంగళి పురుగుల్లా జనం కదులుతున్నా....
__మరెక్కడో 'చార్మినార్ చౌరస్తా'లో పొగగొట్టాలు పగబట్టి మట్టిమీద, మనుషుల శ్వాసనాళాల్లో మసిపొరలు కప్పుతున్నా....
__అక్కడి యూనివర్శిటీ కాంపస్ లో విద్యార్ధులంతా చెట్లలోని సూర్యున్ని తూర్పార బట్టినట్టు ఎర్ర నినాదాల్ని గోడలకు అద్దినా....
నెత్తిమీద హెల్మెట్ పెట్టుకొని మృత్యువు చుట్టూ ఏడడుగులు నడవాలనుకుంటున్న ఆ నగర తొక్కిసలాట చైతన్యాలకు దూరంగా...
అక్కడ!
ఆ నల్లని రాళ్ళలో దాగిన కళ్ళను బ్లాస్టింగ్ లతో చితిపి.....ఆ బండలమాటు గుండెలలో బాంబులు పేల్చి భవంతుల్ని ఇంకా లేపుతున్నారు పిలిప్పీన్స్ యువతి పచ్చబొట్టులా...నగరపు నాగరికత బుగ్గమీద బ్యూటీ స్పాట్ పొడిపించుకున్నట్లు....అక్కడక్కడా అందమైన అంతస్థులు!!
అది బంజారాహిల్స్!
ప్రకృతి సాక్షిగా అక్కడి అశోక వృక్షాలు అంతస్థులతో పోటీపడి పెరుగుతుంటాయి.
కలుషితానికి దూరంగా శీలాన్ని కాపాడుకుంటుంది అక్కడి గాలి.
ఆ రాత్రి....చంద్రుడు పంజాబీ డ్రస్సుకోసం ఇండెంటు పెట్టుకుని చుక్కల మార్కెట్లోకింకా రాలేదు. పాలిపగతో చీకటి, వెలుతురూ పొడ్చుకుంటూనే వున్నా చీకటిదే ఆధిక్యతాగా వున్న ఆ సమయాన ఆ యింటి అశోకవృక్షాలు శోక వృక్షాలై మౌనంగా వూగుతున్నాయి.
ఇంట్లో గుడ్డివెలుతురు....మృత్యువు పొత్తిళ్ళలో తులసి నీళ్ళు మింగుతున్న మనిషిలా__
ఆ టేబుల్ లైట్ వెలుతురులో అతను దీక్షగా కూచున్నాడు. అతని కళ్ళు తీక్షణమైన ఆలోచనలతో బయటి చీకటి పొరల్లోకి చూస్తున్నాయి.
"ఈ రోజు రాత్రే మౌనికని చంపెయ్యాలి"
అతనలా అనుకోవడం అది పదమూడోసారి!
"అవునూ! ఎవరూ ఊహించనంత ఘోరంగా...క్రూరంగా....నిర్దాక్షిణ్యంగా చంపెయ్యాలి! తప్పదు"
అతను తలతిప్పి చూసాడు. ఆ గదిలోని డబుల్ కాట్ బెడ్ నంతా ఆవరించుకొని పడుకున్నాడు బాబీ!
నిర్మలంగా.....ఈ సృష్టిలోని ప్రశాంతతనూ, పవిత్రతనూ తానే పులుముకొని కష్టాలకు, కార్పణ్యాలకు కడుదూరంగా నిద్రపోయినట్టున్నాడు బాబీ!!
బాబీని చూడగానే 'భార్గవ' కళ్ళలో సన్నని నీటిపొర....అతని పెదవులమీద నిర్జీవమైన నవ్వు కదలాడిపోయింది.
మౌనికలాంటి ఎన్ని పవిత్ర పాత్రుల్ని....పాఠకుల సంతృప్తి కోసం తాను నిర్ధాక్షిణ్యంగా చంపటంవల్లే....ఆ పాత్రల్ని చంపిన పాపాల ఫలితంగా....తన భార్య సుదూర తీరాలకెళ్ళిపోయింది. నిజానికి...రచయిత లెంత క్రూరులు."
తన ఆలోచనకి తానే నవ్వుకున్నాడు భార్గవ. అతను పేరున్న గొప్ప రచయిత. ఆంధ్రులంతా అమితంగా అభిమానించే రచయిత! అతని పేరు ఉంటే చాలు పత్రిక సర్క్యులేషన్ లక్షల్లో పెరుగుతుంది.
ఒక వారపత్రికలో అతను రాస్తున్న 'తూర్పు పడమర ఎదురెదురు' సీరియల్ ముగింపు వ్రాయటానికి కూచున్నాడు. కొద్ది వారాలుగా సంచలనం సృష్టిస్తున్న అందులోని పాత్ర మౌనిక. అలాంటి పాత్రను చివర్లో ఎవరూ ఊహించనంత దారుణంగా ఒక 'మలుపు'గా చంపడానికే ఉద్యుక్తుడై కలం, కాగితం తీసుకున్నాడు.
ఆ నీరవంలో....ఆ నిశ్శబ్దంలో....ఆ గుడ్డి వెలుతుర్లో భార్గవ కలం పరుగులు తీస్తోంది...పురుటి నొప్పుల్లాంటి ఆలోచనలతో....
అతని కలం కక్కుతున్న సీరాచుక్కలతో పదాలు దొర్లుతున్నాయి.
పుటలు తప్పుతున్నాయి....
పూర్ణగర్భినైన అతని కలం ముగింపు మలుపును ప్రసవించేలోగా....
ట్రింగ్...ట్రింగ్...మంది ప్రక్కనున్న ఫోను.
విసుగ్గా రిసీవర్ అందుకున్నాడు భార్గవ-ఈ రాత్రి ఎవరు చేసుంటారు అనుకుంటూనే.
"హలో...ఎవరండీ?"
"నేను శరత్ ని....సుగాత్రి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ని" అన్నాడు.
"నమస్కారం శరత్ గారూ! ఏమిటీ మీరీరాత్రి ఫోన్ చేశారు?"
"భార్గవగారూ! మీతో ఒక పెద్దపని పడింది. నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నాను. మీకు తెలుసగా! ఆంద్రదేశంలో అతిపెద్ద ఇండస్ట్రీస్ లో మాది రెండవది. చిన్నపాటి పెట్టుబడితో నా కృషితో నేను సుగాత్రి ఇండస్ట్రీస్ ను ఇంత డెవలప్ చేసాను. నేనే ఓనర్ ని, నేనే మేనేజింగ్ డైరెక్టర్ ని, నేనే కార్మికుల్లో కార్మికున్ని. అందువల్లే నాకు తీరిక తక్కువ" అవతలి కంఠంలో ఏదో ఆతృత! తృప్తి!

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }