• Prev
  • Next
  • ప్రతి విషయం జ్ఞాపకముంచుకొని

    ప్రతి విషయం జ్ఞాపకముంచుకొని

    " నా భార్య జ్ఞాపకశక్తితో మేమందరం ఛస్తున్నామనుకోండి " అని అప్పారావు అనే డాక్టర్

    తో అన్నాడు కాంతారావు.

    " ఏమన్నా మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? జ్ఞాపకశక్తి పెరగడానికి ఏదైనా

    మందు కావాలా? " అని అడిగాడు అప్పారావు డాక్టర్.

    " అబ్బే...! జ్ఞాపకానికి మందు అవసరం లేదండీ మతిమరుపుకి కావాలి. ప్రతి విషయం

    జ్ఞాపకముంచుకొని నాతో తగువుకు దిగుతోంది. అదే అసలు సమస్య " అంటూ

    వాపోయాడు కాంతారావు.

    " ఆ.." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.

  • Prev
  • Next