TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Snakes in Cinema Theatres
సినిమా ధియేటర్లో పాములు
.jpg)
" ఏమండీ...మీ ధియేటర్లో ఎలుకలున్నాయి " అని షో మధ్యలోంచి ఒక ప్రేక్షకుడు మేనేజర్ దగ్గరికి వచ్చి కంప్లయింట్ చేశాడు.
" ఆ... అందుకే కదా ! ఈ రోజు పాముల్ని వదిలిపెట్టా ! " అని నాలిక్కరుచుకున్నాడు ఆ
ధియేటర్ మేనేజర్.