• Prev
  • Next
  • Nidrapoye Mundu

    నిద్ర పోయేముందు

    డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి

    "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు

    గుర్నాధం.

    "రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు.

    "ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి

    ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.." అని చెప్పి గబుక్కున

    నాలిక్కరుచుకున్నాడు గుర్నాధం.

  • Prev
  • Next