• Prev
  • Next
  • Lady Post Woman Joke

    Lady Post Woman Joke

    “ రోజూ నీకు నువ్వే ఉత్తరాలు వ్రాసుకుంటున్నావేం ?” అని అడిగాడు సుబ్రహ్మణ్యం.

    “ ఈ మధ్యనే మా వీధికి ఒ అందమైన లేడి పోస్ట్ ఉమెన్ వచ్చిందిలే !” సిగ్గు పడుతూ

    చెప్పాడు.

  • Prev
  • Next