• Prev
  • Next
  • Hero Koduku Pedavadi Kutumba Katha

    Hero Koduku Rasina Pedavadi Kutumba Katha

    హీరో కొడుకు పేద కుటుంబ వ్యాసం

    హీరో కొడుకుని '' పేద కుటుంబం '' మీద వ్యాసం రాసి తీసుకు రమ్మన్నాడు తెలుగు

    మాస్టారు. ఆ అబ్బాయి ఇలా రాసుకొచ్చాడు.

    " అనగనగా ఓ పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాల పేదవాడు. తల్లి కూడా పేదది.

    పిల్లలూ అంతే ! వాళ్ళ తోటమాలీ, వాళ్ళ వంటవాడు, వాళ్ళ కారు డ్రైవర్ అందరూ

    పేదవాళ్ళే ! వాళ్ళింట్లో పనిచేసే నౌకర్లు కూడా చాలా చాలా పేదవాళ్ళే ! ఒక రోజు పాపం

    వాళ్ళు తినడానికి కోడి పలావు కూడా దొరక్క ఆకలితో కార్లో వెళ్తుండగా...." అంటూ

    చదివిన ఆ తెలుగు మాస్టారు కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు.

    పిల్లలందరూ పకపక నవ్వారు.

  • Prev
  • Next