• Prev
  • Next
  • Funny Questions and Answers in Telugu

    Funny Questions and Answers in Telugu

    questions jokes, funny questions and answers jokes, questions and answers sms, answers jokes...

     

    Funny Question : నాటి కాలేజీ కుర్రాళ్ళకి, నేటి కాలేజీ కుర్రాళ్ళకి ఏమిటి తేడా ?

    Funny Answer : అప్పటి కుర్రాళ్ళు రోడ్డుమీదకు వెళ్లి సైట్ కొట్టేవాళ్ళు. ఇప్పటి

    కుర్రాళ్ళుఇంటర్నెట్ లో వెబ్ సైట్ కొడుతున్నారు.

    *********

    Funny Question : ఆవులింతలోస్తే చెయ్యి అడ్డం పెట్టుకుంటారెందుకు ?

    Funny Answer :ఎదుటివాడు పేగులు లెక్కపెడతాడేమోనని.

    *********

    Funny Question : అతడే ఒక సైన్యం ?

    Funny Answer :యిహనేం,మిలటరీ ఖర్చు బోల్డంత తగ్గించొచ్చు.

    *********

    Funny Question : హీరోగారికి తన వృత్తిమీద విరక్తి కలిగేదెప్పుడు ?

    Funny Answer : షూటింగ్ బ్రేక్ లో హీరోయిన్ ''అన్నయ్యగారు'' అని సంభోదిస్తూ

    మాట్లాడినప్పుడు.

    *********

    Funny Question : జలుబు ముక్కుకే ఎందుకు వస్తుంది ?

    Funny Answer : '' ఐస్ '' మధ్య లో ఉంటుంది కాబట్టి.

    *******

    Question : అసలు సిసలైన పూల వ్యాపారి ఎవరో తెలుసా ?

    Answer : శోభనం రోజున పడక గదిలో భార్య పూలజడపై పదే పదే నీళ్ళు చల్లేవాడు .

  • Prev
  • Next