• Prev
  • Next
  • Andam Mida O Kavitha

    Andam Mida O Kavitha

    " ఇదిగో వెంకమ్మా ! నీ అందం మీద ఓ కవిత రాశాను. వింటావా ? " అని అడిగాడు శేఖర్.

    " నాకు అర్థం కాదు బాబు. అమ్మగారు వచ్చాక వినిపించండి. నాకు సరిగ్గా అర్థమయ్యేలా

    ఆవిడ చెబుతారు " అంది వెంకమ్మా.

    " అమ్మో..మా అవిడకా..." అని భయంగా లోపలికి పరుగు తీశాడు శేఖర్.

  • Prev
  • Next