• Prev
  • Next
  • రహస్యంతో రహస్యం

    రహస్యంతో రహస్యం

    " రహస్యం రహస్యం " అంటూ అందరి చెవులని కొరుకుతున్నావట ! సంగతేమిటి ? "

    అని అడిగాడు డాక్టర్.

    " అదో పెద్ద రహస్యం. మీరోసారి నా దగ్గరికి వచ్చి మీ చెవిని నా కందిస్తే ఆ రహస్యం

    చెప్పగలను " అని చెప్పాడు ఆ పేషెంట్.

    " అమ్మో నా చెవి కోరకడానికా..." అని గబుక్కున రెండు చేతులతో రెండు

    మూసుకున్నాడు  ఆ డాక్టర్.

  • Prev
  • Next